Smriti Mandhana: సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం కానున్న ICC మహిళా వన్డే వరల్డ్‌కప్‌కు ముందు భారత క్రికెట్ స్టార్ స్మృతి మందాన ICC వన్డే మహిళా బ్యాట్స్‌మెన్ లేటెస్ట్ ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ ఉమెన్ గా నిలిచింది. ఇంగ్లండ్‌కు చెందిన నెట్ సివర్‌ను అధిగమించి ఈ ర్యాంక్ ను సొంతం చేసుకుంది. దీనితో నెట్ సివర్ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. స్మృతి మందాన తప్ప మరొక…