హీరో ఎలివేషన్లకు, కటౌట్లకు ఎట్రాక్ట్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్ ఇటీవల కాలంలో ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలొస్తే పట్టించుకోవడం లేదు. లాస్ట్ టూ, త్రీ ఇయర్స్ నుండి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అందరూ ఉమెన్ సెంట్రిక్ చిత్రాలతో పలకరించిన వారే. కానీ సక్సెస్ మాత్రం వీరితో దోబూచులాడుతోంది. ఈ ఏడాది కూడా బాహుబలి బ్యూటీస్ అనుష్క, తమన్నాతో పాటు మలయాళ కుట్టీ అనుపమ పరమేశ్వరన్ లేడీ ఓరియెంట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఆడియెన్స్ ఈ…