బాలీవుడ్ సంగీత దిగ్గజం, ప్రముఖ గాయకుడు బప్పి లహిరి కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు బప్పి లహిరి.. ఆయన వయస్సు 69 సంవత్సరాలు.. 1952 నవంబర్ 27న బెంగాల్‌లో జన్మించిన బప్పి లహిరి.. సంగీతంలో తన విభిన్న శైలితో చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుక�