యంగ్ స్టార్ హీరో విశ్వక్ సేన్ మొదటిసారి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘దాస్ కా ధమ్కీ’. తన సొంత దర్శకత్వంలో, ప్రొడక్షన్ లో విశ్వక్ సేన్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యింది. నిజానికి ఫిబ్రవరి 17నే ‘దాస్ కా ధమ్కీ’ రిలీజ్ అవ్వాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ టాక్ ని బట్టి…