Black Jamun : జావా ప్లం లేదా సిజిజియం క్యుమిని అని కూడా పిలువబడే నేరేడు పండు కేవలం రుచికరమైనది మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. ఈ చిన్న, ముదురు ఊదా రంగు పండు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇది వారి ఆరోగ్యం మెరుగుపరచాలని కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక. నేరేడు పండ్ల వివిధ ప్రయోజనాలను, దానిని మీ ఆహారంలో చేర్చడాన్ని మీరు ఎందుకు వాడాలో ఓ సారి…
ఎండాకాలం మొదలైంది. మార్చి ఆరంభంలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ ఎండల వల్ల శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంది. ఎండల కారణంగా బాడీ డీహైడ్రేషన్ అయ్యి.. ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.