టాలీవుడ్ యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో అల్లుడు శ్రీను చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో భారీ విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ ను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇది కాకుండా ప్రస్తుతం శ్రీనివాస్ బాలీవుడ్ లో పాగా వేయడానికి చాలా కష్టపడుతున్నాడు. తెలుగులో సూపర్ డూపర్ హిట్…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విభిన్న కథలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు అస్సలు ఊహించని కథలను దర్శకులు రాస్తున్నారు. ఇక అలాంటి పాత్రలే చేయాలి.. ఇలాంటి పాత్రలు చేయకూడదు అని కాకుండా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్నారు. వేశ్యా పాత్రలు ఏంటి. కండోమ్స్ గురించి చెప్పే కథలకు హీరోయిన్లు సైతం ఓకే అంటున్నారు. కండోమ్ అంటే ఒకప్పుడు వినడానికి కూడా ఆసక్తి కనపరచని జనం.. ఇప్పుడు దాని గురించి సినిమాలు తీస్తున్నా ఓకే అంటున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్…