Suspicious Death: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లా సింగూర్‌లోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోంలో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకోగా, శుక్రవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. 24 ఏళ్ల నర్సు శవం నర్సింగ్ హోం మూడో అంతస్తులోని గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనపడిందని తేలింది. ఈ నర్సు పూర్వ మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్‌కు చెందినవారని, కేవలం నాలుగు రోజుల క్రితమే…
Fire Accident : ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది వృద్ధులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో సంరక్షకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు.
బెంగళూరులోని హెగ్గనహళ్లి క్రాస్ సమీపంలో శనివారం మధ్యాహ్నం 2:40 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్ కళాశాల సమీపంలో ఆగి ఉన్న ఐదు బస్సుల్లో మంటలు చెలరేగాయి.
వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు.