Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : ఒంగోలు మెప్మాలో కోట్ల రూపాయల కుంభకోణం, మీరంటే మీరే దొంగలంటూ రెండు వర్గాల ఆరోపణలు
మహిళల సొమ్ము కోట్లలో దండుకున్న దొంగలెవరు? బోగస్ గ్రూపులు పెట్టి లోన్లు తీసుకుని సొంత ఖాతాలకు మళ్ళించుకున్న దోపిడీ గాళ్ళకు ఆ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అండగా నిలబడుతున్నారా? అది కూటమిలో విభేదాల్ని పెంచుతోందా? ముఖ్య నేతలు ఇద్దరూ సీరియస్‌గా దర్యాప్తు జరిపించమని కోరుతుంటే… అసలు గోల్మాల్ గాళ్ళు ఎవరు? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏ నిధుల్ని కోట్లలో కొట్టేశారు? ఒంగోలు మెప్మాలో బోగస్ గ్రూపులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన వ్యవహారం ఇప్పుడు స్టేట్ టాపిక్… -
Off The Record : కూటమి ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా భూమన?
మీకో దండం సామీ…. ఆయన్ని కెలకొద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ….. టీడీపీ పెద్ద లీడర్స్‌తో మొరపెట్టుకుంటున్నారట ఆ నియోజకవర్గ నాయకులు. మీరు వస్తారు, ఏదో మాట్లాడి వెళ్తారు, తర్వాత ఆయన అటాక్‌ని కౌంటర్ చేసుకోలేక మాకు తల ప్రాణం తోకకు వస్తోంది. ఏదన్నా చేయగలిగితే చేయండి, లేదంటే నోరు మూసుకోండి అని ఘాటుగానే అంటున్నారట. అధికార పార్టీకి అంత కొరకరాని కొయ్యలా మారిన ఆ లీడర్ ఎవరు? ఎక్కడుందా పరిస్థితి? వైసీపీ అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు… -
Off The Record : కారు పార్టీ లో కొత్త పంచాయతీ
కారు పార్టీలో కొత్త పంచాయితీ మొదలైందా? బీఆర్ఎస్లో కొప్పుల కుమ్ములాట జరుగుతోందా? పార్టీ పెద్దలు పిలిచి నచ్చజెప్పాల్సిన స్థాయికి వెళ్ళిపోయిందా? ఇప్పటికీ సెట్ అవకుంటే… ఇక వార్నింగ్స్ అండ్ యాక్షన్ పార్టేనా? అసలేం జరిగింది గులాబీ మహిళా నేతల మధ్య? అధిష్టానం జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద స్థాయిలో ఏమైంది? ఎప్పట్నుంచో ఉన్నాం…. ఇప్పుడొచ్చిన వాళ్ళు ఎక్స్‌ట్రాలు చేస్తే ఊరుకుంటామా అని ఓ వర్గం. ఎప్పుడొచ్చామన్నది కాదక్కయ్యా….! పోస్ట్ పడిందా..? అవతలోళ్ళకి పేలిందా అన్నదే ముఖ్యం అంటూ మరో… -
Off The Record : హస్తం పార్టీలో అగ్గి.? నల్గొండ పంచాయతీ పోరులో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్
పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసిందా…? మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా? పాత, కొత్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో… సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా… నోరెత్తలేని పరిస్థితులు పార్టీలో ఉన్నాయా? ఏయే నియోజకవర్గాల్లో అలా ఉంది? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన, అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే… దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్… -
Off The Record : పోలవరం జిల్లా ఏర్పాటు విషయంలో తీవ్ర అభ్యంతరాలు..
మేమంటే…. మరీ అంత ఎకసెక్కాలైపోయాయా? ఎంత ఫారెస్ట్ ఏరియా అయితే మాత్రం అంత కామెడీగా ఉందా? ఏకంగా మా పేరునే లాక్కుపోయి ఉనికిని ప్రశ్నార్ధకంగా చేస్తారా అంటూ… డైరెక్ట్‌గా ఏపీ ప్రభుత్వ పెద్దల మీదే మండిపడుతున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఎవర్నో సంతృప్తి పరచడానికి మాకు అడ్రస్ లేకుండా చేస్తే ఊరుకోబోమని అంటోంది ఎక్కడ? బలమైన ఆ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయంపై ఓవైపు హర్షం వ్యక్తం అవుతున్నా…… -
Adulterated food: హోటల్లో పాచిపోయిన ఫుడ్.. తస్మాత్ జాగ్రత్త!
Adulterated food: పర్యాటక నగరంగా పేరుగాంచిన విశాఖపట్నంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. పేరుకు మాత్రమే హంగులతో ఆకర్షిస్తూ, లోపల మాత్రం రోజుల తరబడి నిల్వ ఉంచిన పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నారు. -
Off The Record : బైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలు..? స్టేషన్ ఘన్ పూర్ మీద స్పెషల్ ఫోకస్
బైపోల్ వార్ కోసం బీఆర్ఎస్ కొత్త అస్త్రాలను సిద్ధం చేసుకుంటోందా? జూబ్లీహిల్స్ అనుభవం ఆ పార్టీకి సరికొత్త పాఠం నేర్పిందా? అందుకే స్టేషన్ ఘన్‌పూర్‌లో గేమ్ మారిపోయి ప్లాన్ ఎ, ప్లాన్ బీ కూడా తెర మీదికి వచ్చాయా? బలమైన ఇద్దరు నేతల్ని చేర్చుకుని కాంగ్రెస్‌ని దెబ్బ కొట్టాలనుకుంటోందా? ఎవరా ఇద్దరు? ఘన్పూర్ గేమ్ ప్లాన్ ఏంటి? జూబ్లీహిల్స్ ఓటమితో దిమ్మతిరిగిపోయిన బీఆర్ఎస్ అధిష్టానం ఇక అలర్ట్ అయిపోయిందట. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు… -
Off The Record : ఎమ్మెల్యే కూన రవి ఇమేజ్ పూర్తిగా టర్న్ అయిపోయిందా ?
అయితే నాకేంటి…? మీ పాటికి మీరు టెండర్స్ వేసుకుని పనులు చేసేసుకుంటుంటే చూస్తూ కూర్చోవాలా? నా గురించి ఆలోచించరా…. అని కాంట్రాక్టర్స్‌ని బెదిరిస్తున్నారట ఆ ఎమ్మెల్యే. ఆయనగారి పుణ్యమా అని మొత్తం పూర్తయిపోయి కేవలం సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురు చూస్తోంది పది కిలోమీటర్ల రోడ్డు. ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? ఎక్కడుందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తక్కువ టైంలోనే తనదైన ముద్రవేసుకున్న కొద్ది మంది లీడర్స్‌లో ఒకరు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇక్కడ… -
Off The Record : మేయర్ ఎపిసోడ్ తో సింహపురిలో పొలిటికల్ సెగలు
సూది మొన దూరే సందున్నా.. పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడే సింహపురిలో…. ఇప్పుడు అంతకు మించిన కథ నడుస్తోందా? మేయర్ స్రవంతి ఇటు టీడీపీకి, అటు వైసీపీకి కాకుండా పోయారా? తిరిగి వైసీపీకి దగ్గరయ్యేందుకు ఆమె సరికొత్త ఆట ఆడుతున్నారా? అందుకు వైసీపీ రియాక్షన్ ఏంటి? తెలుగుదేశం కౌంటర్స్ ఎలా ఉన్నాయి? సింహపురి పాలిటిక్స్ ఎప్పుడూ హాటే. అంతకు మించి ఎప్పుడు ఎవరు ఎవర్ని విమర్శిస్తారో అర్థం కాని వాతావరణం ఉంటుంది. నిన్నటిదాకా… అనుబంధాలు, ఆప్యాయతలు ఒలకబోసుకున్న… -
Off The Record : ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో డీసీసీ కలకలం
డీసీసీ నియామకాలు ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టాయా? నాయకుల మధ్య అసలే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉందా? ముందు నుంచి ప్రచారం జరిగిన వాళ్ళకు కాకుండా… అస్సలు ఎవ్వరూ ఊహించని నాయకులకు ఎలా జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి? తెర వెనక చక్రం తిప్పిందెవరు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ పదవులు ఆశించిన వారికి కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది. సామాజిక సమీకరణల పేరుతో ఊహించని వ్యక్తులు తెర మీదికి రావడంతో….…
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!