Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : మాజీ మేయర్ విజయలక్ష్మికి త్వరలో కొత్త పదవి..?
జీహెచ్ఎంసీ మాజీ మేయర్ విజయలక్ష్మికి మరో పదవీ కటాక్షం కలగబోతోందా? ముందస్తు ఒప్పందం ఇప్పుడు తెరమీదికి రాబోతోందా? అసలు ఆ అగ్రిమెంట్‌తోనే అప్పట్లో విజయలక్ష్మి, ఆమె తండ్రి కే కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారా? ఏంటా ఒప్పందం? మాజీ మేయర్ కోసం సిద్ధంగా ఉన్న ఆ పదవి ఏది? తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడో కొత్త చర్చ హాట్ హాట్‌గా జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ రాజకీయ… -
Off The Record : బీజేపీలోకి రాజాసింగ్ రీ ఎంట్రీ ఇక లాంఛనమేనా..?
ఆ తెలంగాణ ఎమ్మెల్యే తిరిగి బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందా? పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఫైనల్‌గా ఆయన సాధించారా? ఆ మేరకు పార్టీ పెద్దలు లోకల్ లీడర్స్‌కు ఇండికేషన్ ఇచ్చారా? ఇన్నాళ్ళు నడిచిన వన్‌సైడ్ లవ్ ఇక టూ వే అయినట్టేనా? ఎవరా శాసనసభ్యుడు? బీజేపీ నుంచి ఎందుకు బయటికి వెళ్ళారు? ఎలా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? ఫైర్ బ్రాండ్ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసి ఏడు నెలలు… -
Off The Record : ఢిల్లీ వర్సెస్ గల్లీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై తెలంగాణ నేతల గుర్రు?
బీజేపీ హైకమాండ్ తీరుపై తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారా? ఎంత చేసినా ఇంతేనా అని నిష్టూరంగా మాట్లాడుతున్నారా? ఏం… మాకేం తక్కువ, ఎందుకిలా చిన్నచూపు చూస్తున్నారంటూ ఒకింత నిలదీత స్వరం వినిపిస్తున్నారా? ఇంతకీ… ఏ విషయంలో టీజీ బీజేపీ నాయకులకు ఢిల్లీ పెద్దల మీద కోపం వస్తోంది? 8మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్ర నాయకులు ఏం కోరుకుంటున్నారు? నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి… -
Off The Record : జీవన్ రెడ్డి వ్యవహారశైలి పై కాంగ్రెస్ లో చర్చలు
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని ఘనంగా చెప్పుకునే ఆ నేత వ్యవహారశైలి అందుకు తగ్గట్టుగా లేదా? పోతా……. నే బోతా……..నెనెల్లిపోతానంటూ ఛాన్స్ దొరికినప్పుడల్లా క్యాసెట్ రివైండ్ చేస్తూ… నాన్నా పులి కథను గుర్తుకు తెస్తున్నారా? చివరికి కాంగ్రెస్ అధిష్టానం కూడా … ఇది నిజంగా అదే కథని నమ్ముతోందా? ఎవరా నేత? ఏంటా రాజీడ్రామా కథ? తాటిపర్తి జీవన్‌రెడ్డి…..తెలుగు పాలిటిక్స్‌లో సీనియర్ మోస్ట్ లీడర్. కానీ… ఇప్పుడాయన వ్యవహారశైలితో…. ఆ అనుభవం అంతా ఏమైపోయింది? ఆ సీనియారిటీ… -
Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సడన్‌గా ఎందుకు ఢిల్లీ పిలుపు వచ్చింది? ఆయన కూడా ఊహించని విధంగా….ఒకసారి వచ్చి కలవండని రాహుల్ గాంధీ ఎందుకు పిలిచారు? క్యాజువల్‌గానే రమ్మన్నారా? లేక ప్రత్యేక కారణాలున్నాయా? ఎంత పార్టీ పెద్ద అయితే మాత్రం…. స్పీకర్ పదవిలో ఉన్న నేతను అలా క్యాజువల్‌గా పిలుస్తారా..? ఆ పిలుపు వెనకున్న అసలు సంగతేంటి? కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ టూర్ చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి చాలాసార్లు ఆయన… -
Off The Record : అత్త కోడళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్..?
అత్తాకోడళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న ఆరోపణల్లో నిజమెంత? అక్కడ గ్రామాల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పట్టణానికి వచ్చేసరికి ఎందుకు చతికిలపడిపోయింది? లోపం ఎక్కడ జరిగింది? తేడా ఎక్కడ కొట్టింది? ఎవరి కళ్ళలో ఆనందం కోసం ఎవరు త్యాగాలు చేశారు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఏంటా కథ, కమామీషు? భిన్న సాంప్రదాయాలకు నెలవైన నారాయణపేట నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు కూడా భిన్నంగానే ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికారెడ్డిని గెలిపించారు. కానీ…లోక్‌సభ ఎలక్షన్స్‌లో… -
Off The Record : పటాన్చెరులో ఒక్కటైన నీలం మధు, కాటా శ్రీనివాస్
ఒకే పార్టీలో ఉన్నా… ఉప్పు నిప్పులా రాజకీయం నడిపిన ఆ నాయకులు ఇద్దరూ ఇప్పుడు సెట్ అయినట్టేనా? కలిసి ఉంటే కలదు సుఖం అంటూ స్నేహ గీతం ఆలపిస్తున్నారా? మధ్యలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయకుడొకరు పరోక్షంగా వీళ్ళ మధ్య ఐక్యత పెరగడానికి కారణం అయ్యారా? ఎవరా ఇద్దరు? ఎక్కడ జరుగుతోందా రాజకీయం? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్టు జరిగాయి 2023 అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్ఎస్ నుంచి… -
Off The Record : సైలెంట్ మోడ్ లో ఉమ్మడి తూ.గో.జిల్లా టీడీపీ కాపు నేతలు
కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకని అక్కడి టీడీపీ కాపు నాయకులు అంటున్నారా? అస్సలు… ఏ మాత్రం మొహమాటపడకుండా…. ప్రయారిటీని బట్టే పర్ఫార్మెన్స్ అని చెప్పేస్తున్నారా? వైసీపీలోని తమ కులం నాయకులు హాటు ఘాటు కామెంట్స్ చేస్తున్నా…. వాళ్ళు అందుకే రియాక్ట్ అవడం లేదా? ఎక్కడుందా పరిస్థితి? టీడీపీ కాపు నాయకులు ఎందుకు నోరు తెరవడం లేదు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కాపు నేతలు చాలా మందే ఉన్నారు. అందులో పొలిటికల్ పరపతి, అంగ… -
Off The Record : మైలేజ్ వచ్చిందా..? లేక సంజాయిషీ ఇచ్చుకున్నారు..?
తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డు విషయమై కూటమిలో భిన్న వాదనలున్నాయా? లడ్డు కల్తీ చర్చలో ఎవరిది పైచేయి అన్న విషయంలో ఏకాభిప్రాయం కుదరడం లేదా? అసెంబ్లీలో జరిగిన చర్చకు సంబంధించి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వచ్చింది? ప్రస్తుతం కూటమి వర్గాల్లో దీనికి సంబంధించి నడుస్తున్న డిస్కషన్ ఏంటి? మనకు మైలేజ్ వచ్చిందా? లేక మనమే సభ సాక్షిగా సంజాయిషీ ఇచ్చుకున్నామా? తిరుమల శ్రీవారి లడ్డు వివాదంపై ప్రస్తుతం కూటమి వర్గాల్లో మొదలైన అంతర్మథనం ఇది. ఇది… -
Off The Record : బీజేపీ నాయకత్వం ఆ మూడు జిల్లాల మీద ఫోకస్ పెట్టడం లేదా?
కొడతాం… గట్టిగా కొట్టేస్తాం…. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనమే ప్రత్యామ్నాయం కాబోతున్నాం… తెలంగాణ బీజేపీ నాయకులు తరచూ కేడర్‌కు చెప్పే మాటలివి. కానీ… వాస్తవంగా అంతుందా? పవర్ సంగతి తర్వాత… అసలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పార్టీ ఉనికి ఉందా? జెండా పట్టుకునే కార్యకర్తలు ఉన్నారా? మున్సిపల్ ఎన్నికల్లో బోర్లా పడ్డ పార్టీకి రేపు పరిషత్ ఎలక్షన్స్‌లో ఇంకా గట్టి దెబ్బ తగులుతుందా? అసలు పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన జిల్లాలో ఏవి? తెలంగాణలో కమల వికాసం…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!