Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : దుబాయ్ ఆస్తులకు, మొయినాబాద్ పార్టీకి లింక్ ఉందా?
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో అలేం జరిగింది? అది కేవలం కొందరు బడా బాబులు కలిసి చేసుకున్న డ్రగ్స్ పార్టీయేనా ? లేక అంతకు మించా? పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎందుకు కలుసుకున్నారు? ఆ మీటింగ్‌లో దుబాయ్ మేటరేంటి? అసలు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు దుబాయ్‌కు లింక్ ఏంటి? మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ రకరకాల కొత్త వాదనలు చర్చల్లోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే… -
Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు
మూసీ చుట్టూ మళ్ళీ రాజకీయం ముసురుకుంటోందా? నేనీదరినీ…నువ్వాదరినీ.. అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో దరిన ఉండి నది మీద పొలిటికల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాయా? బీఆర్ఎస్ అర్బన్ వార్‌కు కాంగ్రెస్ రూరల్ కౌంటర్ వేస్తోందా? నువ్విక్కడుంటే…నేనక్కడుంటానని సీఎం రేవంత్ ప్రతిపక్షానికి కొత్త అజెండా ఫిక్స్ చేశారా? ఏంటా అజెండా? మూసీ కేంద్రంగా మొదలైన కొత్త యుద్ధమేంటి? మూసీ ప్రక్షాళనపై తెలంగాణ రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. ఒకరు ఔనన్నదాన్ని ఇంకొకరు కాదనడం సర్వ సాధారణమైపోయింది.… -
Off The Record : ఏపీ క్యాబినెట్ లో భారీ మార్పులు..? 10 మంది మంత్రులకు చంద్రబాబు షాక్
ఏపీ కేబినెట్లో త్వరలోనే భారీ మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయా? దానికి సంబంధించిన కసరత్తు జోరుగా జరుగుతోందా? సీఎం చంద్రబాబు ప్రాధమికంగా ఒక అవగాహనకు వచ్చారా? ఎంత మంది మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది? మినిస్టర్స్ గ్రాఫ్‌ను బట్టి ఉద్వాసనలు కూడా ఉంటాయా? నివేదికల్ని బట్టే సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా? ఈసారి లోకేష్ టీమ్ స్పెషల్‌గా ఉండబోతోందా? లెట్స్ వాచ్. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు తప్పవన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. అదీకూడా… త్వరలోనే… -
Off The Record : జనసేనలో మరో డర్టీ పిక్చర్..? ఎమ్మెల్యే పై ₹60 లక్షల ఇల్లు వివాదం..!
జనసేనలో మరో డర్టీ పిక్టర్ నడుస్తోందా? పార్టీ పరువు బజారుకు లాగడానికి ఇంకో అరవ శ్రీధర్ రెడీ అయ్యారా? సార్… వ్యక్తిగత వ్యవహారాలు పార్టీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే స్థాయికి వెళ్ళాయా? భారీ ఖర్చుతో కట్టించిన ఇంటిని ఇతరులకు గిఫ్ట్‌గా ఇచ్చారన్నది నిజమేనా? ఎమ్మెల్యే భార్య పవన్‌ని కలిసి ఫిర్యాదు చేయాలనుకుంటున్నా అపాయింట్మెంట్ దొరకడం లేదన్నది నిజమేనా? ఎవరా వివాదాస్పద శాసనసభ్యుడు? ఏంటా వ్యవహారం? జనసేన అధిష్టానం ఇప్పుడో క్లిష్టమైన సమస్యని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తోంది. కొట్టాం…. హండ్రెడ్… -
Off The Record : ఆత్మకూరులో మంత్రి అనుచరుల అడ్డగోలు దోపిడీ..?
ఇసుక.. బుసక, మట్టి..మశానం, కుదిరితే స్మశానం సైతం… దొరికింది దోచెయ్… కన్ను పడితే కబ్జా చేసెయ్ అన్నట్టుగా ఉందట అక్కడ వ్యవహారం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, అందునా దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే ఇలాంటి ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సంగతి మంత్రిగారికి తెలీదా..? లేక తెలిసినా ఆ…. మనోళ్ళే కదా, అధికారం ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకుంటే కిక్కేముంటుందని చోద్యం చూస్తున్నారా? ఎవరా మినిస్టర్? నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ… -
Off The Record : బుగ్గన అనుచరులు భూ కబ్జా చేశారా..?
ఆ వైసీపీ మాజీ మంత్రి అనుచరులు నిజంగానే నాలుగున్నర ఎకరాల భూ కబ్జా చేశారా? లేక ఆ పేరుతో పొలిటికల్‌గా ఆయన్ని బుక్ చేయాలనుకున్న ప్రత్యర్థులు బుక్ అయిపోయారా? ఏకంగా సీఎం చంద్రబాబునే ఇన్వాల్వ్ చేసిన ఈ వ్యవహారంలో వాస్తవాలేంటి? స్పాట్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎంక్వైరీ చేసిన అధికారులు ఏం తేల్చారు? ఏమని నివేదిక ఇచ్చారు…? అసలెవరా మాజీ మంత్రి? నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్త బురుజు గ్రామసభలో ఇటీవల పాల్గొన్నారు సీఎం… -
Off The Record : సీపీఐ, కాంగ్రెస్ మధ్య మిత్రభేదం ముదురుతుందా..?
మిత్ర భేదం ముదురుతోందా? ఇద్దరు మిత్రుల మేటర్ విడాకుల దాకా వెళ్తోందా? కలిసి పోవాల్సిన వాళ్ళు కయ్యానికి కాలు దువ్వుతున్నారు ఎందుకు? అన్నిటికీ సై అంటున్నారు కదా అని మెడల మీద ఎక్కి తొక్కుతామంటే ఊరుకుంటామా అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎవరా ఇద్దరు మిత్రులు? ఎందుకు తెగేదాకా లాక్కుంటున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ జతకట్టింది. మిత్రులుగా కలిసి పనిచేసి రెండు పార్టీలు లాభపడ్డాయి. మామూలుగా అయితే…. అధికారంలో ఉన్న పార్టీ తన మిత్రుణ్ణి… -
Off The Record : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పొగడ్తల జడివాన
ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఉన్నట్టుండి సీఎం రేవంత్‌రెడ్డి మీద ఎందుకు ప్రేమ పెరిగిపోయింది? పైగా పొగడ్తల జడివాన కురిపించడం వెనకున్న రీజన్ ఏంటి? ఆ ప్రేమ వరద పారడానికి కారణం రాజకీయ కారణాలా? లేక వ్యక్తిగత వ్యవహారాలా? అభివృద్ధి కోసం మీతో కలిసి నడుస్తానని చెప్పడం వెనకున్న ఆంతర్యం ఏంటి? ఎవరా గులాబీ ఎమ్మెల్యే? ఏంటా ప్రశంసల పదనిసలు? ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దృష్టిలో పడటానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు తపించిపోవడం సహజం. అందుకోసం కొంతమంది… -
Off The Record : కౌశిక్ రెడ్డి మాటను కమిషనర్ ఖాతరు చేయలేదా..?
మిన్ను విరిగి మీద పడుతోంది, భూమి బద్దలవుతోందన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చిన ఆ ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్ మీదే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన నేత ఆధారాల విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? అదే సమయంలో ఎమ్మెల్యే చేసినవి నిరాధార ఆరోపణలైతే పోలీసులు ఎందుకు కామ్‌గా ఉన్నారు? ఎవరా ఎమ్మెల్యే అండ్ ఆఫీసర్? మధ్యలో కాంగ్రెస్ అసమ్మతి నేతలు కూడా కాస్త ఎగదోశారన్నది నిజమేనా? కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే… -
Off The Record : గరం గరంగా భద్రాచలం పోలీస్ వర్సెస్ పొలిటికల్ పంచాయితీ
ఒక్క ట్రాక్టర్ చుట్టూ తిరుగుతున్న వ్యవహారం చివరికి పోలీస్ వర్సెస్ పొలిటీషియన్‌గా మారిపోయిందా? ఎవరికి వారు తగ్గేదే లే అంటూ… ఇగోలకు పోయి విషయ తీవ్రతను పెంచేశారా? నయా పొలిటీషియన్, నేను మోనార్క్‌ని అనే పోలీస్ ఆఫీసర్ కలిసి ఆ పుణ్యక్షేత్రంలో వివాదాల సెగలు పుట్టిస్తున్నారా? ఎవరా ఇద్దరు? ఎక్కడ జరుగుతోందా వ్యవహారం? భద్రాచలంలో పోలీస్ వర్సెస్ పొలిటికల్ ఎపిసోడ్ రక్తి కట్టిస్తోంది. సర్పంచ్, సీఐ మధ్య మొదలైన యుద్ధం మెల్లిగా పై స్థాయికి చేరడం గురించిన…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!