Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : సింగరేణిలో బీఆర్ఎస్తో పొత్తుకు సీపీఐ సై అంటోందా?
బొగ్గుబాయిలో కొత్త బంధాలు పుడుతున్నాయా? మైన్స్ సాక్షిగా మేటర్ మలుపులు తిరగబోతోందా? తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల ప్రభావం సింగరేణి ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందా? పాత మిత్రుల్ని పక్కనపెట్టి… కొత్త వాళ్ళు దోస్త్ మేరా దోస్త్ అంటూ సాంగ్ సింగబోతున్నారా? అసలేంటా సమీకరణలు? ఇప్పుడు కొత్తగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది? తెలంగాణలోని ఆరు జిల్లాలు, 11 ఏరియాల్లో విస్తరించి ఉంది సింగరేణి. ఎన్నిక ఏదైనా సరే… ఇక్కడి కార్మికుల ఓట్లు చాలా కీలకం. అందుకే అన్ని ప్రధాన రాజకీయ… -
Off The Record : కడియం, దానం విషయంలో స్పీకర్ తీర్పుపై ఉత్కంఠ
స్పీకర్ విచారణ ముగిసింది..తీర్పు మిగిలింది. తెలంగాణ అసంబ్లీ స్పీకర్ ఇన్నాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక ఎత్తు. ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో తీసుకోబోయే నిర్ణయం మరో ఎత్తు. పది మంది పార్టీ మారితే ఒక్క శాసనసభ్యుడి విషయంలోనే ఎందుకు పీటముడి పడింది? అంత ఉత్కంఠ ఎందుకు పెరిగింది? ఆ స్థాయి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్న సదరు శాసనసభ్యుడెవరు? తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ విచారణ ముగిసింది. మొత్తం పది మంది పార్టీ మారితే ఇద్దరి… -
Off The Record : అనిరుధ్ రెడ్డి ఇప్ప సారా వ్యాఖ్యలతో రాజకీయ కలకలం
ఉన్నట్టుండి ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? దాదాపుగా అందరూ మర్చిపోయి… ఎక్కడో అడపా దడపా దొంగతనంగా కూచుకునే సారాను అధికారికం చేయమని సదరు శాసనసభ్యుడు ఎందుకు అడుగుతున్నారు? అది సొంత పబ్లిసిటీ స్టంటా? లేక ఆయన మాటల వెనక మర్మం వేరే ఉందా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా సారా స్టోరీ? తెలంగాణలో సారాయిని తిరిగి తీసుకు రావాలి. అమ్మకాలు జరగాలంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో చర్చ… -
Off The Record : రేవంత్, కిషన్ వ్యవహారం పాము, ముంగిస కొట్లాటలా ఉందా?
పది రోజుల వ్యవధిలో మూడు లేఖలు. ప్రతి దాంట్లో ప్రజా సమస్యల ప్రస్తావన. ఒక కేంద్ర మంత్రి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రిని ఉద్దేశించి అలా వరుస లేఖాస్త్రాలు ఎందుకు సంధిస్తున్నారు? అట్నుంచి రియాక్షన్ ఉందా? లేదా? అన్నదాంతో సంబంధం లేకుండా…. ప్రేమ లేఖ రాశా… నీకంది ఉంటదీ…. అన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అందులో రాజకీయ ఎత్తుగడలున్నాయా? ఎవరా సీఎం, కేంద్ర మంత్రి? ఏంటా లేఖాయణం? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి… -
Off The Record : శేరిలింగంపల్లిపై బీఆర్ఎస్ హైకమాండ్ ఫోకస్
గ్రేటర్ లో ఏ నియోజకవర్గంపై పెట్టని ఫోకస్…బీఆర్ఎస్ ఆ ఒక్క సెగ్మెంట్‌పై పెట్టింది. అక్కడే చేరికలు ఎక్కువగా నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోనే కార్యక్రమాలు చేపడుతోంది. ఎందుకంటే, కేటీఆర్ పర్సనల్‌గా ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం? ఎందుకంత పట్టుదల? గ్రేటర్‌పై ఏ నియోజకవర్గంపై పెట్టని ఫోకస్…బీఆర్ఎస్ ఆ ఒక్క సెగ్మెంట్‌పై పెట్టింది. అక్కడే చేరికలు ఎక్కువ నిర్వహిస్తోంది. ఆ ప్రాంతంలోనే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎందుకంటే, కేటీఆర్ పర్సనల్ ఆ నియోజకవర్గంపై దృష్టిపెట్టారట. ఇంతకీ ఏదా నియోజకవర్గం?… -
Off The Record : జగిత్యాల కమలంలో నేతల కయ్యం
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కాసిన్ని ఓట్ల రూపంలో మొలకలు వచ్చాయి. పార్లమెంట్ పోరులో ఏకంగా కమలం వికసించింది. కానీ అంతలోనే డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. ఇంఛార్జీ మేడమ్ చుట్టపు చూపుగా వచ్చిపోతున్న ఎఫెక్ట్ మున్సిపోల్స్‌లో స్పష్టంగా కనపడింది. కథే మారిందనుకున్న కమలంలో కలహాలు చివరికి దాడులకు దారి తీశాయి. ఇంతకీ కాషాయ పార్టీకి కషాయంలా మారిన ఆ నియోజకవర్గం కథేంటి? జగిత్యాలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కాంగ్రెస్… -
Off The Record : తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు పదవీ కాలం పొడిగింపుపై సస్పెన్స్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పు ఉంటుందా? తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో పొడిగింపుపై కేంద్రం మళ్లీ గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందా? సీఎస్ పదవిని మరికొంత కాలం పెంచాలని సీఎం రేవంత్ రాసిన లేఖకు సానుకూల స్పందన ఉంటుందా? తెలంగాణ సీఎస్ పదవిపై ఏం జరుగుతోంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవీ కాలంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎందుకంటే ఆయన పదవీకాలం ఈనెల 31తో ముగియనుంది. రామకృష్ణారావు పదవీ కాలం గతేడాది ఆగస్టులో ముగియగా… ముఖ్యమంత్రి… -
Off The Record : దానం అనర్హత పిటిషన్ విచారణలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
దానం నాగేందర్ ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఆయనకు క్లారిటీ లేదా…? లేక కావాలనే అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారా…? ఆయన అనర్హత పిటిషన్ విచారణలో కొత్తగా వచ్చిన ట్విస్ట్ ఏంటి? ఆ విషయమై బీఆర్ఎస్కు, బీజేపీకి ఉన్న తేడా ఏంటి? బీజేపీ ఉచ్చు ఎమ్మెల్యే మెడకు బిగుసుకుంటుందా? లెట్స్ వాచ్. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ మలుపులు తిరుగుతోంది. దీనికి సంబంధించి BRS వేసిన పిటిషన్ విచారణ ముగిసింది. అయితే… బీజేపీ పిటిషన్ విషయంలో కొన్ని… -
Off The Record : గువ్వల బీజేపీలో చేరాక భరత్ ప్రసాద్ ఇబ్బంది ఫీలవుతున్నారా?
ఆ పొలిటికల్ ఫ్యామిలీ కమలం నుంచి గులాబీ వైపు చూస్తోందా? బీఆర్ఎస్ పెద్దలు కూడా వాళ్ళు వస్తే బాగుండునని అనుకుంటున్నారా? ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న ఆ కుటుంబంలోని యువ నాయకుడు ప్రస్తుతం నియోజకవర్గంలో సఫకేషన్ ఫీలవుతున్నారా? ఇంతకీ ఏదా ఫ్యామిలీ? ఏంటా పొలిటికల్ ఇబ్బంది? 2024 లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండవ స్థానానికి పరిమితం అయ్యారు భరత్ ప్రసాద్. ఇక ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గానికి ముఖం… -
Off The Record : అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కబోతోంది..?
తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆ పదవి ఎవరికి దక్కబోతోంది? నిత్యం ముఖ్యమంత్రి వెన్నంటి ఉంటూ ఆయనతో పాటే రివ్యూ మీటింగ్స్‌లో పాల్గొనే అవకాశం ఉన్న ఆ పోస్ట్ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు? అరడజన్కు పైగా ఆశావహులు పోటీ పడుతున్న ఆ పదవి ఏది? ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళకు దక్కుతుందా, లేక అధిష్టానం కోటాలో వెళ్తుందా? లెట్స్ వాచ్. తెలంగాణలో ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది కాంగ్రెస్…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!