Home
Ntv Telugu
Ntv Telugu News
-
Off The Record : భవిష్యత్ మంత్రి పదవి కోసం తోట త్రిమూర్తులు అడ్వాన్స్ బుకింగ్
ఆ ఎమ్మెల్సీ రూట్ మార్చేశారా? గత అనుభవాలన్నిటినీ మిక్స్ చేసి మిక్సీలో వేసేసి…. ఇప్పుడో సరికొత్త ఫార్ములాను తయారు చేశారా? దాని ప్రకారమే 2029 ఎన్నికల కోసం ఇప్పట్నుంచే పకడ్బందీగా స్కెచ్ వేస్తున్నారా? కూటమి పార్టీల్లోకి ఎంట్రీ లేదని తెలుసుకుని వైసీపీలోనే పకడ్బందీగా పావులు కదుపుతున్న ఆ ఎమ్మెల్సీ ఎవరు? గతానికి భిన్నంగా ఇప్పుడాయన లెక్కలు ఎలా ఉన్నాయి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు తోట త్రిమూర్తులు. అయితే… ఎమ్మెల్సీగా… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు!
అత్యంత కీలకమైన ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కిందా మీదా పడుతోంది? మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే… ఆ ఒక్క చోట మరో ఎత్తు అన్నట్టుగా ఎందుకు మారిపోయింది? ఒక్కచోట కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా…. చివరికి చచ్చీచెడీ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడే ఎందుకలా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ లాంటిది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇక్కడి నుంచి రాష్ట్ర… -
Off The Record : ఏనుగు భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందా?
ఆ మాజీ ఎమ్మెల్యే పక్క చూపులు చూస్తున్నారా? నియోజకవర్గంలో వర్గపోరుతో ఇక తనకు ప్లేస్ లేదనుకున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో అనుచరులు గులాబీ బీ ఫామ్స్ మీద పోటీ చేయడం కూడా అందులో భాగమేనా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఎక్కడ తేడా కొట్టి తిరిగి పాత పార్టీ వైపు చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు? కామారెడ్డి జిల్లా బాన్సువాడ హస్తం పార్టీలో వర్గ పోరు అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ… -
Off The Record : ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ వాళ్లు ఇంకా ఎదురు చూస్తూనే..!
తెలంగాణలో ఒక్కో ఎన్నిక వస్తోంది, ముగుస్తోంది. కానీ…. వాళ్ళు మాత్రం చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. హమారా నంబర్ కబ్ ఆయేగా అంటూ కనిపించిన వాళ్ళనల్లా వాకబు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా ఆ.. ఆశలపల్లకి ఊరేంగింపులకు ముగింపు దొరుకుతుందా? మేటర్ కొలిక్కి వస్తుందా? అంత తీవ్రమైన ఎదురుచూపుల్లో ఉన్న ఆ నాయకులు ఎవరు? దేని కోసం చూస్తున్నారు? పదవి కోసమైనా… ఇతర ఏ ఛాన్స్ కావాలన్నా…. నిరీక్షణ అన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అది పార్టీ… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ స్ట్రాటజీ ఫెయిలైందా? లోకల్ లీడర్ల నిర్లక్ష్యమా?
తెలంగాణ బీజేపీ సరిగా వర్కౌట్ చేయలేకపోయిందా? వచ్చిన ఫలితాలే అంతంత మాత్రం అయితే… ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందా? ఇంకాస్త దృష్టి పెడితే మరిన్ని పదవులు దక్కించుకోగలిగేదన్న మాటల్లో నిజమెంత? అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమంటూ చెప్పిన భారీ డైలాగ్స్ అన్ని చోట్ల ఎందుకు అప్లయ్ అవలేదు? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నచోట కూడా ఎందుకు మున్సిపాలిటీలను కైవసం చేసుకోసేకపోయింది కమలం? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చేసింది. ఇంకో 11 మున్సిపాల్టీలు తప్ప… -
Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో BRS అంచనాలు ఎక్కడ తప్పాయి? వేసుకున్న లెక్కేంటి?
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు ఎక్కడ తప్పాయి? పార్టీ వేసుకున్న లెక్కలేంటి? వాస్తవంలో జరిగిందేంటి? ఎన్ని ఛైర్మన్ పోస్ట్‌లు కొడతామని ముందు అనుకున్నారు? ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంది? ఇప్పటికీ తగ్గకుండా… ఇంకా ఏయే మున్సిపాలిటమీద కారు పార్టీ అధిష్టానం ఆశలున్నాయి? లెట్స్ వాచ్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ఎంత ఉత్కంఠ పెంచాయో… క్లైమాక్స్‌లో ఛైర్మన్స్ ఎంపిక కూడా అంతకు మించిన ట్విస్ట్‌లతో ఆసక్తి రేపింది. అయితే… ఈఎపిసోడ్‌లో బీఆర్ఎస్ గురించి ఇంట్రస్టింగ్‌గా మాట్లాడుకుంటున్నాయి… -
Off The Record : తెలంగాణ మునిసిపాలిటీల్లో సత్తా చాటుకున్న ఎంపీలు బండి సంజయ్, అరవింద్
అనుకున్నంత రేంజ్లో గెలవకున్నా…. ఆ ఇద్దరూ తెలంగాణలో బీజేపీ పరువు నిలబెట్టారా? పక్కా ప్లానింగ్‌తో తమ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్స్‌లో సత్తా చాటగలిగారా? పార్టీ అధినాయకత్వం కూడా ఇప్పుడు వాళ్ళ సేవల్ని విస్తృతంగా వాడుకోవాలని అనుకుంటోందా? వాళ్ళ సక్సెస్ ఫార్ములాకు కాషాయ పెద్దలు ఇంప్రెస్ అయ్యారా? ఎవరా ఇద్దరు? ఏం చేశారు? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖలో టాప్ టు బాటమ్ ఎవరికి వారు రకరకాల… -
Off The Record : కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య మిత్రభేదం.. మధ్యలో BRS ఎంట్రీతో రసవత్తరం
అక్కడ పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చే ప్రయత్నం జరుగుతోందా? ఎన్నికలకు ముందు ఇద్దరు మిత్రులు కొట్టుకుని తమ ప్రత్యర్థికి ఛాన్స్ ఇచ్చారా? ఇప్పుడు ఆ ప్రత్యర్థే కీలకంగా మారి….. అయితే నా కేంటి అంటూ ప్రశ్నిస్తోందా? ఎవరా మిత్రులు, వాళ్ళ ప్రత్యర్థి? మేయర్ సీటు చుట్టూ ముసురుకుంటున్న రాజకీయ వివాదమేంటి? భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో సిపిఐ, కాంగ్రెస్ మిత్ర పక్షాలన్నది మొన్నటి మాట. పంచాయతీ ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. ప్రస్తుతం మిత్ర భేదం… -
Off The Record : జీహెచ్ఎంసీ విభజన తీరుపై బీజేపీ ఫైర్
గ్రేటర్ హైదరాబాద్‌ను మూడుగా విభజించడం వెనక పొలిటికల్ కేలిక్యులేషన్స్ ఉన్నాయా? ఆ విషయంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలేంటి? కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎందుకు మండిపడుతోంది? ఇవిగో…. ఇవీ… మీ ఉద్దేశ్యాలంటూ వేటిని ఎత్తి చూపుతోంది కాషాయ దళం? మూడు చోట్ల తమ బలం విషయంలో ఆ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్‌ను మూడుగా పునర్విభజన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 300 వార్డ్లు, మూడు కార్పొరేషన్స్గా రూపు మారిపోయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కొనసాగిస్తూనే….… -
Off The Record : జిల్లా నాయకత్వాలకు కాంగ్రెస్ పెద్దల దిశా నిర్దేశం?
మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఎలా ఉంది? రిజల్ట్స్‌పై ఆ పార్టీకున్న లెక్కలేంటి? గాంధీభవన్ నుంచి జిల్లాలకు ఎలాంటి ఆదేశాలు వెళ్ళాయి? టఫ్ అనుకున్న జిల్లాల్లో రెడీ చేసుకుంటున్న స్కెచ్ ఏంటి? క్యాంప్ పాలిటిక్స్‌కు ఛాన్స్ ఉందా? లెట్స్ వాచ్. అన్నీ గెలిచి తీరాల్సిందే..! అవకాశం ఉన్న చోటల్లా… వచ్చే వాళ్లను కలుపుకుని పోండి..అంతేగానీ…. అవకాశం మాత్రం చేజారొద్దు. జిల్లా నాయకత్వాలకు కాంగ్రెస్ పార్టీ పెద్దల దిశా నిర్దేశం ఇది. ఈ ఆదేశాల చుట్టూనే…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!