Home
Ntv Telugu
Ntv Telugu News
-
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
తెలంగాణ సీఎం సభల విషయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయా? నో జంబోస్…. ఓన్లీ కాంబోస్ అని సెక్యూరిటీ వింగ్ అంటోందా? ప్రోటోకాల్, వీఐపీ పాస్‌ల విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయా? అసలేంటా ఛేంజెస్? రెండున్నరేళ్ళ తర్వాత సడన్‌గా ఇప్పుడెందుకు మార్పులు చేస్తున్నారు? . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొనే సభావేదికల విషయంలో…కీలకమైన మార్పులు చేయాలని భావిస్తున్నారట. సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మీదట ప్రోటోకాల్… -
OTR: పాలకుర్తి టిక్కెట్ గురించి అప్పుడే కాంగ్రెస్‌లో చర్చలు
ఒక్క సీటు కోసం అందరూ పోటీ పడుతున్నారా..? లేదంటే ఉన్న వాళ్ళు సెట్ అవ్వట్లేదని సెట్ చేసే పనిలో పడ్డారా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ సమయం ఉండగానే... అప్పుడే ఆ నియోజకవర్గం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అక్కడ అధికార పార్టీ టిక్కెట్ కోసం ఎందుకంత పోటీ పెరుగుతోంది? -
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోందా? డిసైడింగ్ ఫ్యాక్టర్ ఓటర్లే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయా? కులాలు వేరైనా…. నినాదం ఒకటే ఉండటం వెనకున్న కారణాలేంటి? ఏయే కులాలతో పొలిటికల్ గేమ్‌ని రసవత్తరంగా మారుస్తున్నాయి పార్టీలు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కుల రాజకీయం మళ్ళీ ఊపందుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాపు సామాజిక వర్గం సమావేశం, ఆ వెంటనే శెట్టి బలిజ సమావేశం జరగడమే ఇందుకు… -
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
అయోధ్య రామాలయంలో విరాళాల స్కామ్.. ఆలయాల నిర్వహణ తీరు ఎలా ఉండకూడదో మరోసారి చాటిచెప్పింది. ఈ సందర్భంగా దేశంలో ఆలయాల నిర్వహణకు దిక్సూచిగా నిలిచే తిరుమల అందరికీ గుర్తురావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సుదీర్ఘ కాలంగా తిరుమల ఆలయ నిర్వహణలో అవినీతికి తావు లేకుండా టీటీడీ సమర్థంగ కాచుకుంటోంది. కానీ అయోధ్యలో మాత్రం అందుకు భిన్నంగా రామాలయంలో దర్శనాలు మొదలైన ఏడాదికే.. అవినీతి బాగోతం బట్టబయలై.. ట్రస్టే దోపిడీదారుగా తేలడం చూసి.. దేశప్రజలంతా అవాక్కవుతున్నారు. ఇప్పటికైనా టీటీడీ… -
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
ఆ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? రాష్ట్ర స్థాయి ఐక్యత ఎలా ఉన్నా…. అక్కడి లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయా? జనసేన ఎమ్మెల్యే టీడీపీ లీడర్స్‌ని లాగేసుకునే ప్రయత్నంలో ఉన్నారా? పార్టీని బలహీనపరుస్తున్నారంటూ తమ్ముళ్లు తమ అధిష్టానంతో మొరపెట్టుకున్నారా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా కుమ్ములాటల సంగతి? కనీసం పదిహేనేళ్ళపాటు కూటమి ఐక్యత చెక్కు చెదరకూడదని పై స్థాయిలో నేతలు పదేపదే చెబుతుంటే…. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉందట. ఇక్కడ టీడీపీ,… -
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్‌లో చిచ్చు రేపిందా?
గుట్ట ఆలయ కమిటీ నియామకంతో గందరగోళం పెరిగిందా? ఇప్పటికే కాస్త అటు ఇటుగా ఉన్న వ్యవహారాన్ని సరిదిద్దాల్సిన నాయకుడే అగ్గికి ఆజ్యం పోశారా? అసలు యాదగిరిగుట్ట టెంపుల్ కమిటీని ఏ ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రకటించింది? దాని గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆజ్యం పోసిన ఆ కీలక నాయకుడు ఎవరు? -
OTR : ఉమ్మడి గుంటూరులో రీఛార్జ్ అవని వైసీపీ లీడర్స్
వైసీపీ అధ్యక్షుడు జగన్ వేవ్‌లెంగ్త్‌కు ఆ ఉమ్మడి జిల్లా నేతలు సింక్ అవలేకపోతున్నారా? ఆయన సీరియస్‌గా చెప్పిన మాటలు కూడా వాళ్ళ బుర్రలకు ఎక్కడం లేదా? ఎలాగైనా యాక్టివ్ చేద్దామని ఆయన ప్రయత్నిస్తుంటే… వాళ్ళు మాత్రం ససేమిరా అంటున్నారా? పార్టీ వరుస కార్యక్రమాలకు పిలుపునిస్తున్నా… అధినేత వార్నింగ్ ఇస్తున్నా… మాకు కాదులే అన్నట్టుగా ఉన్న ఆ నాయకులు ఎవరు? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నాయకులు చాలా మంది వ్యవహారశైలి పార్టీ… -
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం చేస్తామంటున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. కానీ ఎమ్మెల్యే స్థాయి నుంచి నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడి స్థాయికి వెళ్లిన నబీన్.. తెలంగాణలో పరిస్థితుల గురించి అవగాహనతోనే మాట్లాడుతున్నారా.. లేదా అనే చర్చ జరుగుతోంది. దేశంలో పన్నెండేళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. అలాగే మూడొంతుల రాష్ట్రాలు కాషాయ పార్టీ నీడలోనే ఉన్నాయి. కానీ తెలంగాణను మాత్రం బీజేపీ టచ్ చేయలేకపోతోంది. లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీల గెలుపు బలం అనుకుంటే..… -
OTR : అశోక్ గజపతిరాజు ఆరోపణలు.. వైసీపీ కౌంటర్.. విజయనగరంలో రాజకీయ హీట్.!
రాజుగారు కోట రాజకీయానికి దూరంగా ఉండలేకపోతున్నారా? వేరే స్టేట్‌లో రాజ్యాంగబద్ద పదవిలో ఉండి కూడా…లోకల్ పాలిటిక్స్ మీద ఫోకస్ పెడుతున్నారా? అక్కడ ఉండి కూడా ఇక్కడేం జరుగుతోందో తెలుసుకుని సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారా? లోకల్ పాలిటిక్స్‌లో హీట్ పెంచిన ఆ గవర్నర్ ఎవరు? ఏంటా వ్యవహారం? విజయనగరం రాజకీయాలు ఉన్నట్టుండి హీటెక్కాయి. వైసీపీ జిల్లా కార్యాలయానికి కేటాయించిన భూమి వివాదం ఇప్పుడు ఇద్దరు కీలక నేతల మధ్య ప్రతిష్ఠాత్మక పోరుకు దారి తీస్తోంది. ఒకవైపు గోవా గవర్నర్… -
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
ఐదేళ్ల క్రితం వరకు హైదరాబాద్ వైభవం మొత్తం రియల్ ఎస్టేట్‌లోనే కనిపించేది. కానీ ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టుపక్కల కావచ్చు.. చిన్న చిన్న కాలనీలు చూసినా.. సగం కట్టి వదిలేసిన నిర్మాణాలు, నత్తనడకన సాగుతున్న కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్స్ చూస్తుంటే రియల్ రంగం ఎలా కుదేలయిపోయిందో అర్ధమవుతుంది. ఒక ప్రముఖ కన్స్ట్రక్షన్ సంస్థలో నెలకి నాలుగు అపార్ట్మెంట్లు కూడా కొనేవాళ్లు లేరు. బిల్డర్లు నిర్మాణాలు ఆపలేరు. అలా అని కట్టలేరు. రొటేషన్ మొత్తం కుప్పకూలిపోయింది. ఏదో ఒక రోజు రియల్…
తాజావార్తలు
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!