సీబీఐలో సంచలన కేసులను విచారించడంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మంచి గుర్తింపు ఉంది. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్ పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. ఆయన తాజాగా @ Exclusive Podcast with NTV Teluguలో పాల్గొన్నారు. తాను జాబ్‌కు రాజీనామా చేయడానికి గల కారణాన్ని ఓపెన్‌గా చెప్పారు. తాను రూరల్ డెవలెప్ మెంట్‌కు వెళ్లాలనుకున్నానని తెలిపారు. హైదరాబాద్‌లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఓ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల…
వాసగిరి లక్ష్మీనారాయణ అంటే చాలా మందికి గుర్తు రాకపోవచ్చు. కానీ.. జేడీ లక్ష్మీ నారాయణ అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర జనాలు సైతం టక్కున గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే.. సీబీఐలో సంచలన కేసులను విచారించడంతో ఆయన ధిట్ట.