బాలీవుడ్ సూపర్స్టార్ హృతిక్ రోషన్ -టాలీవుడ్ సూపర్స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న “వార్ 2” చిత్రం ప్రస్తుతం సినీ ప్రియుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా, ఇటీవల ఒక ఈవెంట్లో హృతిక్ రోషన్ తన ఫెవరేట్ కో-స్టార్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ను ప్రశంసల్లో ముంచెత్తారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అభిమానుల్లో సంచలనంగా మారాయి. హృతిక్ను అతని ఫెవరేట్ కో-స్టార్ ఎవరని అడిగినప్పుడు, ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ పేరు…
ఎన్టీఆర్ కెరీర్లో ఆయన చేసిన ‘అదుర్స్’ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనకు తెలిసిందే. 2010లో వి వి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో తారక్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి కామెడీ రోల్, మరోటి సీరియస్ రోల్. చారిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్ అని చేప్పోచ్చు. ముఖ్యంగా బట్టుగా బ్రహ్మానందం చేసిన కామోడి ఈ మూవీని మరింత విజయవంతం చేసింది. ఇప్పటికి కూడా ‘అదుర్స్’ వస్తుంది అంటే కొత్త మూవీ గా…
Star Heros : సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్ జనాలకు తెగ బోర్ కొట్టేస్తోంది. హీరోలు అంటే ఇప్పుడు ఊరమాస్ గా కనిపించాలి అనే ట్రెండ్ నడుస్తోంది. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు మారిపోయింది. దీన్నే ఇప్పుడు స్టార్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. స్టైలిష్ డ్రెస్ లు వేసుకోవడం లేదు. మేకప్ లు…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన నటించిన సూపర్ హిట్ దేవర సినిమాను మార్చి 28న జపాన్ లో విడుదల చేశారు. త్రిబుల్ నుంచే ఆయనకు జపాన్ లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అందుకే దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. కొరటాల శివతో పాటు ఎన్టీఆర్ కూడా జపాన్ వెళ్లి వరసగా ప్రమోషన్లు చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ…
JT NTR : జూనియర్ ఎన్టీఆర్ కు ఇండియాలోనే కాకుండా బయటి దేశాల్లో కూడా అభిమానులు భారీగా పెరుగుతున్నారు. అందులోనూ జపాన్ లో ఆయనకు వీరాభిమానులు అవుతున్నారు చాలా మంది. త్రిబుల్ ఆర్ తర్వాత నుంచే ఎన్టీఆర్ కు ఇక్కడ క్రేజ్ పెరిగింది. ఎంతలా అంటే.. ఓ జపాన్ అభిమాని త్రిబుల్ ఆర్ చూసి ఏకంగా తెలుగు నేర్చుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా తన దేవర సినిమాను జపాన్…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో సందడి చేస్తున్నాడు. ఆయన హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన దేవర సినిమా భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనికి రెండో పార్టును కూడా తీస్తామని మూవీ టీమ్ అప్పుడే క్లారిటీ ఇచ్చింది. అయితే ఎన్టీఆర్ సినిమాలకు జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. గతంలో త్రిబుల్ ఆర్ సినిమా జపాన్ లో భారీ వసూళ్లు…
Ntrneel : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో ఈ మూవీ షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అయితే షూటింగ్ నుంచి వీరిద్దరూ కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ తన ఇంట్లో ప్రశాంత్ నీల్ కు స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతున్న…
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి…
Nithin : యంగ్ హీరో నితిన్ తాజాగా రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని నితిన్ పట్టుదలతో ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లు పెంచేశారు. అయితే తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో నితిన్ కు యాంకర్ కొన్ని ప్రశ్నలు వేసింది. టాలీవుడ్ హీరోల ఫొటోలు చూపిస్తూ వీరి నుంచి ఏం దొంగిలిస్తారు అని…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతానికి ఆయన జైలర్ 2 సినిమా పట్టాలెక్కించాడు. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సినిమాకి రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి సితార…