ప్రజంట్ ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్-టాలెంటెడ్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఎపుడో అనౌన్స్ అవ్వగా ఇపుడు ఫైనల్‌గా పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ సెట్స్‌లోకి జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి…
నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..! నేడు ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రుల, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల…
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వస్తున్న ‘వార్ 2’ సినిమాపై భారీ హైప్ ఉంది. కానీ టీజర్‌తో ఆ హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు మేకర్స్. గత కొద్ది రోజులుగా ఊరిస్తూ వచ్చిన వార్ 2 టీజర్.. తీరా రిలీజ్ అయ్యాక ఊసురుమనింపించింది. విజువల్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో లేదంటూ ట్రోల్స్ కూడా వచ్చాయి. వార్ మొదటి భాగం లాగే.. రొటీన్ స్పై థ్రిల్లర్‌గా వార్ 2 ఉండనుందనే కామెంట్స్…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించనుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఈ రెండో భాగంగా తారక్ హృతిక్ తలపడనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని…
Devara : జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మంచి హిట్ అయింది. మరీ ముఖ్యంగా ఇందులోని చుట్టమల్లే చుట్టేసింది సాంగ్ కు మంచి క్రేజ్ దక్కింది. ఇందులో ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసిన బోస్కో మార్టిస్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. బోస్కో ఓ ఇంటర్వ్యూలో మూవీ సాంగ్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఈ మూవీ నాకెంతో ఇష్టం. ఎన్టీఆర్, జాన్వీతో చేయడం చాలా హ్యీపీగా…
JR NTR : దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతోంది. అదే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్. ఈ మూవీని రాజమౌళి సమర్పణలో కార్తికేయ, వరుణ్‌గుప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారనే ప్రచారం ఉంది. దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ఇదే దాదాసాహెబ్ బయోపిక్ లో అమీర్ ఖాన్ నటిస్తాడని.. రాజ్ కుమార్ హిరాణీ…
‘RRR’ మూవీతో తారక్ రేంజ్ ఎలా పెరిగిందో చెప్పక్కర్లేదు. ఇక చిరవగా ‘దేవర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాగా. బాలీవుడ్ ‘వార్ 2’ లో కూడా నటిస్తున్నాడు ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల కానుంది. తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా, ‘దేవర 2’లకు కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం సినీ పితామహుడిగా పరిశ్రమ కొనియాడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం నడుస్తుంది. ఈ…
RRR 2 : త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. మొన్న లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో…
War-2 : జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్-2 సందడి మొదలైంది. ఈ మూవీని ఆగస్టు 14న రిలీజ్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వస్తున్న లీక్స్ హైప్ పెంచేస్తున్నాయి. ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఇటు సౌత్ లో మరీ ముఖ్యంగా తెలుగులో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం భారీగా పోటీ పడుతున్నారంట నిర్మాతలు. డిమాండ్ ఎక్కువగానే ఉండటంతో…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫారిన్ టూర్ లో బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ కాన్సర్ట్ కోసం రాజమౌళి, రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించారు. అయితే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వచ్చారు. ఈ వేడుకలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి పాట పాడుతూ అలరించేశారు. ఫ్యాన్స్ ను…