Nara Bhuvaneswari: నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో టాలీవుడ్‌కి రాబోతున్న సంగతి విధితమే. నందమూరి జానకిరామ్ కొడుకు, నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. వైవీఎస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫస్ట్ లుక్ రివీల్ దీపావళి సందర్భంగా అందించారు. ఇకపోతే, ఎన్టీఆర్ మంచి సైజు, రంగు, మంచి వాయిస్ కూడా…
Rukmini Vasanth : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా,…
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపేశాయి. అనేక ప్రాంతాలలో రికార్డులు సైతం బద్దలు కొడుతూ ఈ సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన…
YVS Chowdary : అనేకమంది హీరోలను పరిచయం చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు వైవిఎస్ చౌదరి. చివరిగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రేయ్ అనే సినిమా చేశాడు. ఇక ఈ సినిమా చేసి చాలా కాలమే అయింది.
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబో మరోసారి తమది సక్సెస్ ఫుల్ కాంబో అని నిరూపించారు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన దేవర సెన్సేషనల్ హిట్ సాధించింది. తారక్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సెప్టెంబరు 27 న రిలీజ్ అయిన ఈ సినిమా 30 రోజుల థియేట్రికల్ రన్ కంప్లిట్ చేసుకుని అర్ధశతా దినోత్సవం వైపు పరుగులు తీస్తుంది. Also Read…
యంగ్ టైగర్ ఎన్టీయార్ దేవర బాక్సాఫీస్ దండయాత్ర కాస్త నెమ్మదించింది. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు నుండి అదరగొట్టిన దేవర 21 రోజుల పాటు విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించాడు. సెప్టెంబరు 27న రిలీజైన దేవర దసరా రోజు రిలీజైన భారీ సినిమాల కంటే ఎక్కవు కలెక్షన్స్ రాబట్టి దసరా విన్నర్ గా నిలిచింది. పోటీలో మరే సినిమా లేకపోవడం దేవర కు లాంగ్ రన్ లో కలిసొచ్చింది. దీంతో దేవర కొనుగోలును చేసిన…
జూనియర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబోలో వచ్చిన దేవర ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో చెప్పక్కర్లేదు. ఆంధ్ర నుండి అమెరికా దాకా దేవర కలెక్షన్స్ దండయాత్ర చేసాడు. మరి ముఖ్యంగా ఆంధ్రాలోని మారుమూల సీ సెంటర్స్ లో మూతపడే స్టేజ్ లో ఉన్న థియేటర్లకు దేవర రూపంలో హౌసేఫుల్ బోర్డ్స్ పెట్టె రేంజ్ కు దేవర వెళ్ళింది. అంతటి ఘాన విజయం సాధించిన దేవరలో యాక్టర్ అజయ్ కీలక పాత్రలో నటించాడు. సెకండ్ పార్ట్ లో అజయ్…
Music Director : మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ స్టేటస్ అందుకున్నారు.
Prashanth neel : కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్ మూవీతో ఆయన పేరు మార్మోగిపోయింది. స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సిరీస్ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ లో అలరించాయి.