Kiara Advani : కియారా కెరీర్లో టర్నింగ్ పాయింట్ కానున్న ఆ మూడు సినిమాలు
- కియారా ఖాతాలో మూడు భారీ సినిమాలు
- అన్ని బ్లాక్ బస్టర్ అంచనాలు ఉన్నవే
- పెళ్లి తర్వాత మారిపోయిన అమ్మడి జాతకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiara Advani : కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో మొన్నటిదాకా సూపర్ ఫామ్ కొనసాగించిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఇటీవల పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఆఫ్టర్ మ్యారేజ్ కాస్త దూకుడు తగ్గించిందని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ కూడా అమ్మడు కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసింది. ఈ ఇయర్ అయితే ఒక్క సినిమా కూడా అమ్మడిది రిలీజ్ కాలేదు. గేమ్ చేంజర్ ఈ సంవత్సరం వస్తుందని అనుకున్నారు. కానీ అది కూడా 2025 సంక్రాంతికి వాయిదా పడింది. ఐతే తర్వాత మాత్రం కియరా కెరీర్ కి మాంచి కిక్ ఇచ్చే సినిమాలే ఉన్నాయని చెప్పొచ్చు. రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న కియరా మొదటి సారి కలిసి చేసిన సినిమాతో డిజాస్టర్ అందుకున్నా.. ఈసారి అన్నీ పక్కా కాలిక్యులేషన్స్ తో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో కియరా చాలా హోప్స్ పెట్టుకుంది. మరోపక్క అమ్మడు ఈ సినిమాతో పాటు మోస్ట్ అవైటెడ్ మూవీ వార్ 2 లో కూడా నటిస్తుంది.
Read Also:CM Revanth Reddy: రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం వరాల జల్లు.. ఏకంగా రూ. 694.50 కోట్లతో..
Also Read
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న వార్ 2 లో కియరా అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా అమ్మడు క్రేజ్ తెచ్చుకోనుంది. ఈ రెండు సినిమాలే కాకుండా కె.జి.ఎఫ్ ఫేమ్ యష్ చేస్తున్న టాక్సిక్ లో కూడా అమ్మడు ఓకే అయింది. కియరా రాబోతున్న సినిమాలు చూస్తే ఒకదానికి మించి మరొకటి అన్నట్లుగా.. పెళ్లి తర్వాత అమ్మడు పట్టిందల్లా బంగారం అయినట్లు ఉంది. ఈ సినిమాల్లో ఏది కూడా అసలు తీసి పారేయడానికి లేదు. మూడు సినిమాలు మూడు కూడా భారీ హైప్ తో భారీ టార్గెట్ ఉన్నవే. అంతేకాదు గేమ్ ఛేంజర్ తో పాటుగా వార్ 2, టాక్సిక్ ఈ రెండు సినిమాలు కూడా 2025లో రిలీజ్ కాబోతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ పాన్ ఇండియా మొత్తం కియరా పేరు మార్మోగిపోనుందని చెప్పొచ్చు. అందం అభినయం రెండింటితో అదరగొట్టేస్తున్న కియరా రాబోతున్న సినిమాలతో నేషనల్ లెవెల్ లో సత్తా చాటనుందని చెప్పొచ్చు. కచ్చితంగా ఈ సినిమాలు కియరా కెరీర్ కి మాంచి కిక్ ఇచ్చేలా ఉంటాయని ఫిక్స్ అవ్వొచ్చు.
Read Also:Pushpa 2 : తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పట్ల సుకుమార్ సంతృప్తిగా లేడా..?
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!