తెలుగు జాతి గర్వపడేలా, తెలుగు సినిమా కీర్తిని నలు దిశలా వ్యాపింపజేసిన ఎన్టీఆర్ నట ప్రస్థానానికి నేటితో 75 సంవత్సరాలు. అది 1946 ‘శోభనాచల’ సంస్థ నిర్మాత, దర్శకుడు మీర్జాపురం రాజా, స్వాతంత్య్ర సమర నేపథ్యం కథ కోసం చూస్తున్నటైమ్ లో బెంగాలీ రచయిత శరత్ బాబు రాసిన ‘విప్రదాస్’ నవల తెలుగు అనువాదంలో వారు కోరుకున్న నేపథ్యం దొరకడంతో ఆ నవలను ‘మన దేశం’ పేరుతో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చమని సముద్రాల రాఘవాచార్యకు ఇచ్చారు.…
వరుస భారీ విజయాలతో దూసుకెళుతున్నారు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపిస్తున్న తీరుకి అందరూ ఫిదా అయ్యారు. ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ కు ప్రశంసలు అందుకోవడమే కాకుండా అంచనాలను అమాంతం పెంచేసింది. Also Read…
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ జోష్ తోనే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు తారక్. ఇప్పటికి ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేసాడు. ఈ సినిమా తర్వాత కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రెండు కాకుండా జైలర్ తో…
Kiara Advani : కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో మొన్నటిదాకా సూపర్ ఫామ్ కొనసాగించిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తొలిరోజు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చిన సరే అవి సినిమాపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన దేవర నేటితో 50రోజలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 6 ఏళ్ల తర్వాత తమ హీరో సినిమా రావడం, సూపర్ హిట్ కావడంతో అర్ద శతదినోత్సవం వేడుకలను భారీగా నిర్వహించేందుకు…
దేవర సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు చెప్పినట్టుగానే కాలర్ ఎగరేసే సినిమా అందించాడు తారక్. చాలా కాలంగా అభిమానులతో దూరంగా ఉన్నాడు తారక్. వారిని కలిసేందుకు దేవర ఆడియో లాంఛ్ ప్లాన్ చేసాడు కానీ ఆ వేడుక కూడా కొన్ని కారణాల వలన రద్దు కావడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అటు తారక్ కూడా ఆ…
RRR : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
Nara Bhuvaneswari: నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగో తరం హీరో టాలీవుడ్కి రాబోతున్న సంగతి విధితమే. నందమూరి జానకిరామ్ కొడుకు, నందమూరి హరికృష్ణ మనవడు ఎన్టీఆర్ టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నాడు. వైవీఎస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కొత్త హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. అతి త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాడు. దర్శకుడు వైవిఎస్ చౌదరి ఫస్ట్ లుక్ రివీల్ దీపావళి సందర్భంగా అందించారు. ఇకపోతే, ఎన్టీఆర్ మంచి సైజు, రంగు, మంచి వాయిస్ కూడా…
Rukmini Vasanth : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
వైవీఎస్ చౌదరి నటరత్న నందమూరి తారక రామారావు స్పూర్తితోనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ” శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ”తో తొలిసారి దర్శకుడిగా మారారు . తర్వాత సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, దేవదాసు, ఒక్క మగాడు, సలీం, రేయ్ సినిమాలకు దర్శకత్వం వహించారు. తన సినీ కెరీర్ లో ఎందరో హీరోలను టాలీవుడ్ కు పరిచయం చేసాడు వైవీఎస్ చౌదరి. వెంకట్, సాయి ధరమ్ తేజ్, ఇలియానా,…