‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్తలు గత కొంతకాలంగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎప్పుడు స్పష్టత వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ఎన్టీఆర్ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోనే…
ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కు ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదని, అభిమానులు తన పుట్టినరోజు వేడుకలు జరపొద్దని, అవసరమైతే కరోనా బాధితులకు అండగా నిలవాలని కోరారు. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ నుంచి విడుదలైన ఎన్టీఆర్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. తాజాగా “ఎన్టీఆర్ 30” మేకర్స్ తారక్ స్టైలిష్ పోస్టర్…
మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో ఎన్టీఆర్ కొమరం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ‘ఆర్ఆర్ఆర్’ నుంచి భీం ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్నట్లు ‘ఆర్ఆర్ఆర్’ టీం బుధవారం ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా భీం ఫస్ట్ లుక్ తో ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ లో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆయన అత్త పురంధేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “మీరు చాలా ప్రత్యేకమైన వారు… అందుకే మీ మనోహరమైన ముఖం ఎప్పుడూ చిరునవ్వులతో ఉండాలి… హ్యాపీ బర్త్ డే రాక్‌స్టార్” అంటూ ట్వీట్ చేశారు. ఇక నిన్నటి నుంచే ఎన్టీఆర్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ మొదలుపెట్టారు ఆయన అభిమానులు. నిన్నటి నుంచే ట్విట్టర్లో హ్యాపీ…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతానికి ‘ఎన్టిఆర్30’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఎన్టీఆర్30లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు విన్పించాయి. అయితే తాజా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ 31 గురించి ఆసక్తికరమైన వెల్లడించారు తారక్. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఆయన అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు కూడా ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు. “గెట్ వెల్ సూన్ బ్రదర్… స్ట్రెంత్ అండ్ ప్రేయర్స్” అని ట్వీట్ చేశాడు మహేష్ బాబు. ‘జాగ్రత్తగా ఉండండి. త్వరగా కోలుకోండి’ అంటూ మాజీ సీఎం…
‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 30ను కొరటాల స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా… నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్, నటీనటుల గురించి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కోవిడ్ -19 సెకండ్ వేవ్ కారణంగా దర్శకుడు కొరటాల ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిరంజీవి ‘ఆచార్య’ చిత్రం షూటింగ్‌ను నిలిపివేసాడు. కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని జూనియర్ ఎన్‌టిఆర్‌తో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. “నాకు కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్లీజ్ డోంట్ వర్రీ… నేను బాగానే ఉన్నాను. నా కుటుంబం, నేను వేరువేరుగా ఐసోలేషన్ లో ఉన్నాము. మేము వైద్యుల పర్యవేక్షణలో అన్ని ప్రోటోకాల్స్ ను పాటిస్తున్నాము. గత కొన్ని రోజులుగా నన్ను సంప్రదించిన వారు కోవిడ్-19 పరీక్షలు చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సురక్షితంగా ఉండండి”…
(మే 8న చలపతిరావు పుట్టినరోజు)నటుడు చలపతిరావు పేరు వినగానే, ముందుగా ఆయన నటించిన కేరెక్టర్ రోల్స్ పలకరిస్తాయి. తరువాత మహానటుడు యన్టీఆర్ మనిషి చలపతిరావు అన్న మాటలూ గుర్తుకు వస్తాయి. ఎందుకంటే, చిత్రసీమలో ఎంతోమంది యన్టీఆర్ ను నమ్ముకొని, అక్కడే రాణించారు. అలాంటి వారిలో చలపతిరావు ప్రముఖులు. అంతకు ముందు బిట్ రోల్స్ లో తెరపై కనిపించిన చలపతిరావు, యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘కథానాయకుడు’ (1969)లో కాసింత గుర్తింపు ఉన్న పాత్ర పోషించారు. అందులో యన్టీఆర్, నాగభూషణం…