మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేష్ తో తమ తమ ప్రాజెక్టులను అనౌన్స్ చేసుకున్నారు. అయితే తాజా సమాచారం ఏంటంటే… ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోవడానికి కారణం స్క్రిప్ట్ అంటున్నారు. ‘అల వైకుంఠపురం’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన త్రివిక్రమ్ ఎన్టీఆర్30 స్క్రిప్ట్ ను చాలా తేలికగా తీసుకున్నాడట. ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ ప్రకటించిన సంవత్సరం తరువాత కూడా…
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పై ఉండగానే కొరటాల శివ చిత్రానికి ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే కాదు దాని విడుదల తేదీనీ నిర్మాతలు ప్రకటించేశారు. దాంతో ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతోందట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సైతం కారోనా కారణంగా వాయిదా పడటంతో ఈ సమయాన్ని ఎన్టీయార్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కు కేటాయించాడని…
పాపులర్ టీవీ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మేలో ఈ షో ప్రారంభమవుతుందని ఆతృతగా ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులకు నిరాశ తప్పేలా లేదు. అనుకోని కారణాల వల్ల ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ వాయిదా పడుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ లో భారీగా కేసులు నమోదు అవుతుండడం కూడా షో వాయిదా పడడానికి కారణమని భావిస్తున్నారు. ఈ షో ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే…
నందమూరి తారకరాముడి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ వీడియో 50 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ భీమ్ ఇంట్రో వీడియోకు అదిరి పోయే రెస్పాన్స్ లభించింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. ఈ ఇంట్రో వీడియో విడుదలై దాదాపు ఆరు నెలలైంది. 50 మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు 1.3 మిలియన్…
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’`. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్…
‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా ఎన్టిఆర్ 30 పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్తుందని భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ… ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాను రాశారట. మాములుగా కొరటాల శివ చిత్రాల్లో సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ అంశాలు కూడా మిళితమై…
ఈరోజు ఉగాది పర్వదినం. హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగువారికి న్యూ ఇయర్ అన్నమాట. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది కూడా ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఈరోజు శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికాము. ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. కాగా…
దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’`. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఉగాది సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి…
ఎన్టీయార్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సింది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీయార్ 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నట్టు తాజా ప్రకటన వెలువడింది.…