టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పీరియాడికల్ పాథలాజికల్ మూవీ ‘స్వయంభు’ ఒకటి. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విజువల్ వండర్ ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ అందిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ అత్యంత భారీ…
మెగా నందమూరి ఫ్యామిలీస్ మధ్య కొన్ని దశాబ్దాలుగా ప్రొఫెషనల్ వార్ జరుగుతూనే ఉంది. ఫాన్స్ మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అనే ఫ్యాన్ వార్ తరాలుగా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించి ఆ ఫ్యాన్ వార్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అనుకుంటే అవి ఇంకాస్త పెరిగాయి. ప్రతిరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతూనే ఉంది. దీనికి…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన…