యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే సీరియస్ క్యారెక్టర్స్, మాస్ సినిమాలు చేసి మాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపించే ఎన్టీఆర్, ఆఫ్ లైన్ లో మాత్రం స్టైల్ గా కనిపిస్తూ ఉంటాడు. “క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల మాస్ అలానే ఉంది, దాన్ని బయటకి తీస్తే రచ్చరచ్చే” అనే డైలాగ్ బృందావనం సినిమాలో ఉంది.…