జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది, కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి, ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేస్తారని అనుకున్నారు, కానీ ఈ రోజు మధ్యాహ్నం అలా చేయడం కుదరదని, జూన్ 25వ తేదీ 2026న రిలీజ్ చేస్తామని సినిమా టీం ప్రకటించింది. Nani…