స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తెల్లవారుఝామునే ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి తాతకి నివాళులు అర్పించారు. నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితమే వెళ్లి తండ్రికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సంధర్భంగా మీడియాతో బాలయ్య మాట్లాడాడు. “ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.…