JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఓ యాడ్ షూటింగ్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. పెద్ద ప్రమాదమేం లేదని టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మెరిశాడు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్…
కొద్ది రోజుల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఒక యాడ్ ఫిలిం షూటింగ్ చేస్తుండగా, కాలు జారి పడిపోవడంతో కాలికి గాయమైంది. వెంటనే ఆయన టీం అలర్ట్ అయ్యి, ఆయనకు పెద్ద గాయం ఏమీ కాలేదు కానీ, డాక్టర్ల సూచనల మేరకు ఆయన రెండు వారాలపాటు బెడ్ రెస్ట్ తీసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ రెస్ట్ తీసుకోలేదని అంటున్నారు. డాక్టర్లు అందరికీ షాక్ ఇస్తూ, ఆయన రెండో రోజు షూటింగ్ కి హాజరయ్యాడని…