టెంపర్ సినిమా ఆడియో లాంచ్ లో ఎన్టీఆర్ మాట్లడుతూ “నందమూరి అభిమానులు కాలర్ ఎగారేసుకునేలా చేస్తాను” అని ఏ టైం చెప్పాడో తెలియదు కానీ అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్, తన అభిమానులని ఎత్తిన కాలర్ దించనివ్వట్లేదు. ఈసారి కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఫాన్స్ అందరినీ కాలర్ ఎగారేసుకునేలా చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్ట్ చేసిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో ‘కొమురం భీమ్’ పాత్రలో ఎన్టీఆర్ మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్…