JR NTR Fans Press Meet : హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చాలా గొప్ప నటుడు. అలాంటి వ్యక్తిని ఇలా అంటే ఊరుకుంటామా. ఆయన గురించి మాట్లాడే స్థాయా నీది. ఆయన ఒక గొప్ప నటుడు. ఆ తల్లిని ఎందుకు అన్నావు. ఆమె ఏం పాపం చేసింది.…
War 2 Pre Release Event : జూనియర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న వార్-2 ఆగస్టు 14న వస్తోంది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. హృతిక్ రోషన్ నుంచి చాలా నేర్చుకున్నాను. ఆయనలో నన్ను నేను చూసుకునేవాడిని. అతను ప్రతి రోజూ సెట్స్ కు వచ్చాక నేర్చుకుంటాడు. అదే హృతిక్ రోషన్ అంటే. 25 ఏళ్ల క్రితం నిన్ను చూడాలని ఉంది సినిమాతో రామోజీ…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కన పెడితే.. కుటుంబానికి ముఖ్య ప్రాధాన్యత ఇస్తాడు.
NTR: హిందీ చిత్రసీమలోకి యంగ్ టైగర్ యన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలయికలో రూపొందిన 'వార్' చిత్రానికి సీక్వెల్ గా రూపొందే చిత్రంతో జూనియర్ యన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని హిందీ సినిమా వర్గాలు చెబుతున్నాయి.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా తరలి రానున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు.. నందమూరి జయకృష్ణ, గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు, నందమూరి మాధవి మణి సాయికృష్ణ, లక్ష్మి హరికృష్ణ ,నందమూరి మోహన కృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి,…
మన స్టార్ హీరోలు ఎన్టీఆర్, బన్నీ కుటుంబ సభ్యలుతో కలసి విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ తో కలసి ప్యారిస్ వీధులు చుట్టేస్తుండగా బన్నీ భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హతో దుబాయ్ వీధుల్లో సంచరిస్తున్నాడు. షూటింగ్ లతో బిజీగా ఉండే వీరిద్దరూ కుబుంబం కోసం సమయం వచ్చించి ఆ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…