Home
Ntr Dragon
Ntr Dragon News
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
Dragon: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డ్రాగన్’. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్పై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి ఫిలింనగర్ సర్కిల్స్లో ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.… -
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
KGF 3: రాకింగ్ స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ ఎంతటి సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ ప్రాంచైజీకి మూడో భాగం ఎప్పుడు వస్తుందా అని సినిమా ప్రేమికులు, ముఖ్యంగా యశ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న ‘కేజీఎఫ్ 3’ ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్సే లేదని తేలిపోయింది. ‘కేజీఎఫ్… -
Mythri Ravi: ‘తారక్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
Mythri Ravi: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సంతోషంలో తాజాగా నిర్వహించిన సక్సెస్మీట్లో నిర్మాత వై.రవిశంకర్ మాట్లాడుతూ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్తో తమకున్న అనుబంధాన్ని, ఆయనకు ఇచ్చిన మాటను గుర్తుచేసుకున్నారు. “ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎన్టీఆర్ గారి ‘డ్రాగన్’ షూటింగ్ జరుగుతోంది. అంతకుముందు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు.. ‘రణబాలి’ సినిమాకు అదిరిపోయే రిపోర్ట్… -
Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రం ప్రకటనకే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకటించిన ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణకే మరొక రెండేళ్లు కేటాయించారు. అయితే తీరా నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్గా నిలవడంతో యశ్ తన కెరీర్లో అత్యంత కీలకమైన నాలుగేళ్ల సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకే ఇన్ని సంవత్సరాలు కేటాయించడం ఎంత పెద్ద ప్రమాదమో… -
Prabhas Spirit : స్పిరిట్ క్రేజ్.. వారణాసి, డ్రాగన్, రాకాని క్రాస్ చేసిన రెబల్ స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ క్రేజీ ప్రాజెక్ట్పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా రెబల్ స్టార్ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిన్న గ్యాప్ తర్వాత ప్రభాస్ మళ్లీ ‘స్పిరిట్’ సెట్స్లోకి అడుగుపెట్టినట్టుగా సమాచారం. ఈ కొత్త షెడ్యూల్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందని టాక్.… -
NtrNeel OTT Deal : డ్రాగన్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ డీల్.. అదీ ఎన్టీఆర్ రేంజ్
టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏమంత ఆశించినంతగా లేదు. చిన్న, మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ఓటీటీ డీల్స్ ఇదివరటిలా జరగడం లేదు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ తమ పాలసీలను మార్చుకుని, సినిమాల కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అయినప్పటికీ, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోకు ఉన్న డిమాండ్ దృష్ట్యా, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ను కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు… -
NTRNeel : ఎన్టీఆర్ – నీల్ పై ఎత్తిన ప్రతి వేలు దించి.. ‘డ్రాగన్’ వేటకి సలామ్ కొట్టాల్సిందే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ సరసన కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. జెట్ స్పీడ్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ముగించారు. కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు… -
NTRNeel : ఎన్టీఆర్ పొటెన్షియల్ ను ఇప్పటివరకు ఏ డైరెక్టర్ సరిగా చూపించలేదు : మైత్రీ రవి
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయెస్ట్ కాంబినేషన్స్ లోఒకటి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేసుకుంటు వెళ్ళాడు… -
NTRNEEL : వేట కి సిద్ధమవుతున్న టైగర్.. లుక్ రెడీ చేస్తున్న ప్రశాంత్ నీల్
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ అనగా అంచనాలు ఆకాశాన్నంటాయి. పైగా ఇది నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో సినిమా ఓపెనింగ్ డే రోజు నుండే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. కెజీయఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత నీల్ నుంచి వస్తున్న హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ఇది. దీంతో ఎన్టీఆర్ – నీల్ కాంబో ఈసారి బాక్సాఫీస్ బద్దలవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అదే జోష్ లో ఈ సినిమా షూటింగ్… -
NTR 31 : ఎన్టీఆర్ – నీల్ ‘డ్రాగన్’ ఒకటి కాదు.. టు పార్ట్స్ గా వస్తున్నాడు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘డ్రాగన్’. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చాలా నెలల క్రితం ఈ సినీమాను గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు నీల్. హైదరాబాద్, కర్ణాటకలో కొంత మేర షూట్ కూడా చేసారు. ఎన్టీఆర్ కెరీర్ లో 31వ సినిమాగా వస్తోంది డ్రాగన్. Also Read…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!