Toxic Flop : యశ్ చేసిన తప్పే ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్, ప్రభాస్ చేస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కేజీఎఫ్ 2’ వంటి సంచలన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి చిత్రం ప్రకటనకే దాదాపు రెండేళ్ల సుదీర్ఘ సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రకటించిన ‘టాక్సిక్’ సినిమా చిత్రీకరణకే మరొక రెండేళ్లు కేటాయించారు. అయితే తీరా నాలుగేళ్ళ తర్వాత వచ్చిన ఆ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో యశ్ తన కెరీర్లో అత్యంత కీలకమైన నాలుగేళ్ల సమయాన్ని వృథా చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమాకే ఇన్ని సంవత్సరాలు కేటాయించడం ఎంత పెద్ద ప్రమాదమో ‘టాక్సిక్’ ఫలితం నిరూపించింది.
ప్రస్తుతం మన టాలీవుడ్ అగ్ర కథానాయకులు కూడా ఇదే బాటలో పయనిస్తూ పెద్ద తప్పిదం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన స్టార్ హీరోలు కూడా ఒక్కో సినిమాకి మూడు నుండి నాలుగేళ్ల సమయం కేటాయిస్తున్నారు. అల్లు అర్జున్ గత రెండేళ్లుగా ‘రాకా’ ప్రాజెక్ట్‌తోనే ఉండిపోగా, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం సుదీర్ఘ సమయం వెచ్చిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు ‘వారణాసి’తో మూడేళ్లుగా బిజీగా ఉండగా ప్రభాస్ ‘రాజాసాబ్’ చిత్రీకరణ పూర్తి చేయడానికి దాదాపు మూడేళ్ల సమయం తీసుకున్నారు. ఏడాదికి ఒక సినిమా చొప్పున థియేటర్లలోకి వస్తే ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయినా దాని ప్రభావం నటుడి కెరీర్‌పై చాలా తక్కువగా ఉంటుంది. కానీ మూడేళ్లు కష్టపడి చేసిన సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే అప్పటికే వృథా అయిన కాలంతో పాటు కెరీర్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పడిపోతుంది. ‘టాక్సిక్’ నేర్పిన ఈ చేదు పాఠాన్ని గ్రహించి మన టాలీవుడ్ స్టార్స్ వేగంగా సినిమాలు చేస్తూ ఏడాదికో రిలీజ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారో లేదో చూడాలి.
Also Read
- Box Office War: టాలీవుడ్లోనే అనుకుంటే.. కోలీవుడ్‌లో మరింత హెవీ కాంపిటీషన్!
- Ramayana Part 1 Advance Booking: రిలీజ్‌కు 11 రోజుల ముందే రూ.20 కోట్ల కలెక్షన్స్..
- Kayadu Lohar: ఆషికా, ఆండ్రియా కాదు.. 'తలా' సరసన కయాదు లోహర్!
- Ramayana Song: "కాపీ కొట్టేశాడా..?".. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
తాజావార్తలు
-
IND vs NZ 3rd T20: వైభవ్ సూర్యవంశీకి మరో ఛాన్స్.. కానీ మూడో టీ20లో కొత్త ట్విస్ట్!
-
Instagram Reels on TV: ఇన్స్టాగ్రామ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఇకపై మొబైల్ స్క్రీన్ కాదు.. నేరుగా టీవీలోనే రీల్స్..
-
దొంగచాటుగా ఓటర్ల డేటాను యాక్సెస్ చేసిన Anthropic Claude AI.. ప్రభుత్వ డేటాబేస్‌ల భద్రతపై కొత్త ప్రశ్నలు..
-
ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
-
Software Engineer S*uicide: ‘పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్చన ఆత్మహత్య.!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!