రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఆయన ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో అమితమైన బజ్‌ను క్రియేట్ చేసి, సినిమాపై…