Kantara: Chapter 1: కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార’ సినిమా పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఇప్పుడు ఆయన ‘కాంతారా: చాప్టర్ 1’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రీక్వెల్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో అమితమైన బజ్‌ను క్రియేట్ చేసి, సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఈ హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు టీం హైదరాబాద్‌లో సెప్టెంబర్ 28న భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తోంది.
Also Read :OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
Also Read
ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ రాకతో సినిమా ప్రమోషన్‌కు మరింత బలం చేకూరనుంది, అభిమానుల ఉత్సాహం రెట్టింపు కానుంది. ‘కాంతారా: చాప్టర్ 1’ మైథాలజీ, ప్రాంతీయ సంప్రదాయాలను అద్భుతంగా ఆవిష్కరిస్తూ విజువల్ వండర్‌గా నిలవనుంది. ఈ చిత్రం సాంస్కృతిక లోతును, సినిమాటిక్ గ్రాండ్‌ను సమన్వయం చేస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!