ఎన్టీయార్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ లో సినీ ప్రముఖులను సత్కరించారు. ఈ సందర్భంగా కళావేదిక మేగజైన్ ను ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించారు.
నందమూరి బాలకృష్ణను కలిసిన ఎన్టీయార్ శతజయంతి కమిటీ గత ఆరునెలలుగా తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించింది. 'జయహో ఎన్టీయార్' పేరుతో వెబ్ సైట్ ను, 'శకపురుషుడు' పేరుతో ప్రత్యేక సంచికను తీసుకు రాబోతున్నట్టు తెలిపింది.