యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ… కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హ్యుజ్ సెటప్, హాలీవుడ్ టెక్నిషియన్స్, బాలీవుడ్ హీరోయిన్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లాంటి బ్యాకింగ్ తో కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. చాలా రోజుల పాత డిలే అవుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది. భారి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన కొరటాల శివ-ఎన్టీఆర్ లు రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సాబు…
నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్’ ఎట్టకేలకు లాంచ్ అయ్యింది. ఎన్టీఆర్ 30 చిత్ర యూనిట్ తో పాటు, రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ముఖ్య అతిథులుగా ఈ ముహూర్త కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అనిరుధ్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, సాబు సిరిల్ లు ఈ ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్నారు. అనౌన్స్మెంట్ సమయంలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తోనే…