November 1st Rules Change: ప్రతి నెలలాగే వచ్చే నవంబర్ నెలలో కూడా పలు నిబంధనలలో మార్పులు రానున్నాయి. క్రెడిట్ కార్డ్, ఎల్పిజి గ్యాస్, రైలు టిక్కెట్ల నుండి ఫిక్సెడ్ డిపాజిట్ గడువు వరకు నియమాలు నవంబర్ 1 నుండి మారుతాయి. ఇది సామాన్యుల జేబులపై ప్రభావం చూపనుంది. వచ్చే నెల నుండి ఏ నియమాలు మారుతున్నాయో.. అవి మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒకసారి చూద్దాం. ఎల్పిజి సిలిండర్ ధరలు : ప్రతి నెల మొదటి…
ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నామన్నారు.
నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. బ్యాంకు నిబంధనలు, రైల్వేలు, గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు వంటివి ఇందులో ఉన్నాయి. ఆయిల్ సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను సోమవారం నాడు సవరించనున్నాయి. ఇప్పటికే పలుమార్లు పెరిగిన గ్యాస్ ధర.. రేపు మరోసారి పెరిగే అవకాశం ఉంది. అటు, పెన్షనర్లు లైవ్ సర్టిఫికేట్ సమర్పణకు బ్యాంకుకు రావాల్సిన అవసరం లేకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కల్పించిన వీడియో కాల్ సదుపాయం రేపటి…
టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్…