నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమాని సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్యానల్ తో పాటు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద నాగ వంశీ సాయి, సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి మరో టాక్ వినిపిస్తోంది. అదేంటంటే ఇప్పటివరకు బాలకృష్ణ కేవలం…