Noise Pop Buds Launch and Price in India: ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ ‘నాయిస్’ భారత్‌లో మరో కొత్త ప్రొడక్ట్‌ను రిలీజ్ చేసింది. సరికొత్త టెక్నాలజీతో ‘నాయిస్ పాప్ బడ్స్’ను విడుదల చేసింది. ఈ ట్రూవైర్‌లెస్ ఇయర్ ఫోన్స్‌లో క్వాడ్ మైక్ సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్, IPX5 వాటర్ స్ప్లాషింగ్‌తో పాటు అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిచనున్నాయి. ఈ బడ్స్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, నాయిస్ ఇండియా…