No Sick Leaves: కార్పొరేట్ ఆఫీసులకు సంబంధించిన వింత రూల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కచ్చితంగా ఇన్ని గంటల పని చేయాల్సిందే, సమయానికి తప్పనిసరిగా హాజరు అవ్వాల్సిందే లాంటి కొన్ని చిత్ర విచిత్రమైన రూల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. తాజాగా అలాంటి ఆర్డర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌లో ఓ కంపెనీ అంటించిన ఆర్డర్ కాపీ ఫోటో కనిపిస్తుంది. Also…