యూత్ స్టార్ నితిన్ తాజాగా తన తదుపరి సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఐ. ఆనంద్ (VI Anand) దర్శకత్వంలో నితిన్ తన కొత్త చిత్రాన్ని చేయబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి “NO BODY…NO RULES” అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను పంచుకుంటూ.. “నిజం యొక్క నియమాలు ఇప్పుడే మారిపోయాయి” అంటూ ఆసక్తిని…