Home
Nivin Pauly
Nivin Pauly News
-
Preity Mukhundhan : ప్లాప్స్ హీరోపైనే ఆశలు పెట్టుకున్న ప్రీతి ముకుందన్
లాస్ట్ ఇయర్ ఓం భీమ్ బుష్, స్టార్ చిత్రాలతో హిట్స్ కొట్టి సెన్సేషన్ అయిన తమిళ పొన్ను ప్రీతి ముకుందన్. కన్నప్పతో హ్యాట్రిక్ నమోదు చేసి పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాలనుకుంది . కానీ అనుకోని కారణాల వలన ఆ సినిమా ప్రమోషన్లకు రాలేదు. కానీ కన్నప్ప సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంది. ఈ నెమలి తను ఇవ్వాల్సిన స్టఫ్ ఇచ్చేసి క్రేజేతే తెచ్చుకోగలిగింది. Also Read : December Clash : కన్నడ ఇండస్ట్రీలో బిగ్ ఫైట్..… -
Young hero : హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు
2015లో వచ్చిన ప్రేమమ్ మలయాళంలో ఓ కల్ట్ క్లాసిక్. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న నివిన్ పౌలీని, డెబ్యూ బ్యూటీ సాయి పల్లవిని ఓవర్ నైట్ స్టార్లుగా మార్చింది. ముఖ్యంగా ఈ సినిమాతో పల్లవి కుర్రకారును ఫిదా చేసేసింది. మేడమ్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ హీరోయిన్ రేంజ్‌కు వెళ్ళింది. కానీ నివిన్ సిచ్యుయేషన్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నట్లుగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో సరైన బ్రేక్ లేక సతమతమౌతున్నాడు. హిట్ అనే సౌండ్ విని… -
LCU : నిర్మాతగా లోకేష్ కనగరాజ్.. బెంజ్ షూటింగ్ స్టార్ట్..
లోకేశ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి ఇప్పటి వరకు త్రీ మూవీస్ వచ్చాయి. ఖైదీ, విక్రమ్, లియో ఈ మూడింటికీ లోకేశ్ కనగరాజే దర్శకుడు. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఆయనవే. కానీ ఫోర్త్ ఇన్స్టాల్ మెంట్ మూవీ బెంజ్‌లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు లోకీ. రోమియో అండ్ సుల్తాన్ ఫేం బక్కియరాజ్ కన్నన్‌కు బెంజ్‌ను డీల్ చేసే బాధ్యతలు అప్పగించాడు. రాఘవ లారెన్స్ హీరోగా వస్తోన్న ఈ ప్రాజెక్టుకు లోకీ స్టోరీ ఇవ్వడంతో పాటు.. ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. Also… -
Nivin Pauly: షాకింగ్: ప్రేమమ్ హీరో మీద రేప్ కేసు??
Rape Case on Nivin Pauly: ఓ మహిళ ఫిర్యాదుతో నటుడు నివిన్ పౌలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. విదేశాల్లో తనను వేధించారని యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నివిన్ పౌలీపై కొత్తమంగళం ఒనుంకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కేసు దర్యాప్తును చేపడుతుందని పోలీసులు తెలిపారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తనను వేధించారని యువతి ఫిర్యాదు చేసింది. ఆమె నెరియమంగళం ఊనుంకల్కు చెందిన మహిళగా గుర్తించారు… -
Malayalee From India Ott: తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మలయాళ హిట్టు సినిమా.. ఎందులో చూడాలంటే?
‘Malayalee From India’ OTT: నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా OTTలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతానికి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 1న మలయాళీ ఫ్రమ్ ఇండియా థియేటర్లలో విడుదలైంది. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివిన్ పౌలీ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినది.… -
త్రిష తొలి మలయాళ చిత్రం ‘ఆహా’లో!
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలలో నటించిన అందాల భామ త్రిష… మల్లూవుడ్ లోకి మాత్రం ఆలస్యంగా అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి మలయాళ చిత్రం ‘హే జూడ్’ 2018 ఫిబ్రవరి 2న విడుదలైంది. శ్యామ్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష సరసన ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌల్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి అప్పట్లో మంచి ఆదరణ లభించింది. సినిమా ప్రారంభమయ్యేది కొచ్చిలోనే అయినా ఆ తర్వాత… -
‘మానాడు’కు నలుగురు సెలెబ్రిటీల సపోర్ట్
2021 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తమిళ చిత్రాలలో ‘మానాడు’ ఒకటి. దర్శకుడు వెంకట్ ప్రభు శింబుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మాత సురేష్ కామట్చి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తవ్వగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ఇంకా ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. స్వరకర్త యువన్ శంకర్ రాజా సంగీతం సమకూరుస్తున్నారు. ఈ…
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!