Nithiin : సొంత నిర్మాణ సంస్థలో నితిన్ సినిమా.. దర్శకుడు ఎవరంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస ఫ్లోప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు యంగ్ హీరో నితిన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు డిజాస్టర్ కావడంతో అప్పటికే కమిట్ అయిన సినిమాలను కూడా క్యాన్సిల్ చేసేసాడు నితిన్. లాంగ్ గ్యాప్ తీసుకుని కథలు వింటూ ఉన్నాడు. ఈ దశలో గోదావరి నేపథ్యంతో ‘ఆయ్’ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలిచి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అంజి తాజాగా నితిన్‌ను కలిసి ఒక కొత్త స్క్రిప్ట్‌ను వినిపించాడు. అంజి చెప్పిన పాయింట్ నచ్చడంతో నితిన్ వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రం కూడా మంచి వినోదాత్మక అంశాలతో కూడిన వినూత్న కథాంశంతో ఉండబోతోందట.
Also Read : Telugu Cinema : భగవంత్ కేసరి నిర్మాత బ్యానర్ లో ‘అల్లరి నరేష్ – నారా రోహిత్’ మల్టీస్టారర్
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ఈ చిత్రాన్ని నితిన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో నిర్మించనున్నారు. ‘ఆయ్’ వంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా కావడం కథ కూడా బాగా నచ్చడంతో సొంత బ్యానర్ లోనే చేయాలనీ రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం నితిన్ విఐ ఆనంద్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాతగా వస్తున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో 36వ సినిమాగా వస్తోంది. ఆ సినిమా ఫినిష్ చేసాక సొంత బ్యానర్ లో సినిమా స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు నితిన్. భీష్మ తర్వాత హిట్ చూడని నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎదురుచూస్తున్నాడు. విఐ ఆనంద్ మరియు అంజి ఈ ఇద్దరిలో ఎవరు నితిన్ కు కంబ్యాక్ హిట్ ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?