కరోనా వల్ల ఏ ఇండస్ట్రీకైనా మేలు జరిగింది అంటే అది మలయాళ పరిశ్రమకే. హారర్, క్రైమ్ థ్రిల్లర్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను ఓటీటీలో దించి ఓవరాల్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. గ్రిప్పింగ్ కాన్సెప్టులతో, స్క్రీన్ ప్లేతో గూస్ బంప్స్ తెప్పించింది. ఆ టైంలో వచ్చిన ఓ సినిమానే ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అప్పట్లో ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తర్వాత తమిళంలో, ఇప్పుడు హిందీలో రీమేకయ్యింది. Also…