అప్పటి వరకు వరుస ఫ్లాప్ లతో ఉన్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. రజినీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. రజినీ కెరీర్ ఇక అయిపోయిందంటూ విమర్శలు చేసిన వారికి ఈ మూవీతో సూపర్‌స్టార్ మంచి కంబ్యాక్ ఇచ్చినట్లయింది. ఇందులో రజినీకాంత్…