Nikki Tamboli: చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ నిక్కీ తంబోలి. సినిమా హిట్ అవ్వలేదు కాబట్టి అభిమానులు బతికిపోయారు కానీ, ఒకవేళ హిట్ అయ్యి ఉంటే .. టాలీవుడ్ ను తన అందాలతో ఏలేసే హీరోయిన్స్ లో నిక్కీ కూడా ఉండేది అని చెప్పొచ్చు.