ట్రోలర్స్ పై బిగ్ బాస్ బ్యూటీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటి, బిగ్ బాస్ 14 ఫేమ్ నిక్కి తంబోలి గతవారం సోదరుడు జతిన్ ను కరోనా బాలి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వయసు 29. తన సోదరుడి విషాదకరమైన మానించిన అతికొద్ది రోజులకే ఈ బ్యూటీ దక్షిణాఫ్రికాకు ‘కహట్రాన్ కే ఖిలాడి 11’ అనే స్టంట్ బేస్డ్ రియాలిటీ షో షూటింగ్ కోసం వెళ్ళింది. నిక్కీ తన సహ పోటీదారులైన అర్జున్ బిజ్లానీ, రాహుల్ వైద్య, సనా మక్బుల్, అస్తా గిల్ తదితరులతో ఈ షోలో పాల్గొనడానికి వెళ్ళింది. అయితే సోదరుడు మరణించి అతికొద్ది రోజులే అవుతున్నా ప్రొఫెషనల్‌గా ఉన్నందుకు చాలా మంది నిక్కీని మెచ్చుకున్నారు. మరోవైపు ఆమె సోదరుడు చనిపోయిన కొద్ది రోజులకే ‘ఎంజాయ్’ చేస్తోందంటూ చాలా మంది ఆమెను ట్రోల్ చేశారు. దీంతో ట్రోలింగ్ పై ఫైర్ అయ్యింది నిక్కీ. కొంతమంది స్టుపిడ్స్ నా సోదరుడు చనిపోయిన కొన్ని రోజులకే నేను ఎంజాయ్ చేస్తున్నాను అని, అందుకు నేను షేమ్ గా ఫీల్ అవ్వాలని నాకు మెసేజ్ చేస్తున్నారు. నా పిక్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. అలంటి ఇడియట్స్ కు చెప్తున్నా… నాకు కూడా లైఫ్ ఉంటుంది. నా కోసం కాకపోయినా నేను హ్యాపీగా ఉండాల్సి ఉంటుంది. నేను హ్యాపీగా ఉంటేనే నా బ్రదర్ నన్ను ఇష్టపడతాడు. ఓన్లీ కామెంట్స్ చేయడానికి, నెగెటివిటీని స్ప్రెడ్ చేయడానికి మాత్రమే టైం ఉండే పనీపాటా లేని వ్యక్తులు వెళ్ళి మీ డ్రీమ్స్ ను సాధించుకోండి. అలా చేస్తే మీ తల్లిదండ్రులు, మీరు ప్రేమించే వ్యక్తులు సంతోషిస్తారు” అంటూ ట్రోలర్స్ పై ఘాటుగా స్పందించిన నిక్కీ.
Also Read
- Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Tags
- Nikki Tamboli
- Trolls
తాజావార్తలు
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!