Home
Nikhil Siddhartha
Nikhil Siddhartha News
-
Swayambhu : నిఖిల్ ‘స్వయంభు’.. టీజర్ లాంచ్కు డేట్ అండ్ టైమ్ ఫిక్స్!
‘కార్తికేయ-2’తో నేషనల్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నిఖిల్, ఇప్పుడు ‘స్వయంభు’ మూవీతో ఒక యోధుడి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీకృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం నిఖిల్ కెరీర్లోనే మైల్ స్టోన్ ప్రాజెక్ట్గా నిలవనుంది. ఒక యోధుడి గెటప్లో నిఖిల్ ఈ సినిమా కోసం మేకోవర్ అయిన తీరు.. ఇప్పటికే ఆసక్తిని పెంచగా, తాజాగా టీజర్ లాంచ్కు ముహూర్తం ఖరారైంది. Also Read : Laya: బాలకృష్ణపై నటి… -
Swayambhu : నిఖిల్ భారీ చిత్రం ‘స్వయంభూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..
యంగ్ అండ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోయే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘స్వయంభూ’. భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఒక యోధుడి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆయన తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం ఫిజిక్ మాత్రమే కాకుండా, యుద్ధ సన్నివేశాల్లో సహజత్వం… -
Swayambhu : నిఖిల్ స్వయంభు కొత్త రిలీజ్ డేట్ ఇదే
కార్తీకేయ2తో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. కానీ ఆ తర్వాత వేసిన రాంగ్ స్టంప్స్ వల్ల ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. 18 పేజెస్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా పైసల్ రాలేదు. ఇక స్పై, అప్పుడో ఎప్పుడో ఇప్పుడో భారీ డిజాస్టర్స్గా నిలవడంతో స్లో అండ్ స్టడీగా మూవీస్ చేస్తున్నాడు. నెక్ట్స్ పీరియాడిక్ వార్ డ్రామా స్వయంభుతో గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ సినిమా కోసం గెటప్స్ ఛేంజ్ చేయడమే కాదు దాదాపు రెండేళ్లు ఈ సినిమాకే… -
Swayambhu : నిఖిల్ భారీ పీరియాడిక్ మూవీ ‘స్వయంభు’ వాయిదా?
నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందుతున్న చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమాలో నిఖిల్ ఒక పవర్ఫుల్ వారియర్ పాత్రలో కనిపిస్తుండగా, ఆయన సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ‘సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాను ఫిబ్రవరి 13న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్… -
Swayambhu: నిఖిల్ ‘స్వయంభు’ నుంచి థ్రిల్లింగ్ అప్డేట్..!
టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాలో ‘స్వయంభు’ ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా,సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఠాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ… -
Nikhil Siddhartha : స్వయంభు సరే.. ఆ రెండు సినిమాల సంగతేంటి
జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ సిద్ధార్థ్ను టోటల్గా ఛేంజ్ చేసింది కార్తీకేయ. ఈ సినిమా హిట్టుతో స్క్రిప్ట్ సెలక్షన్స్ సీరియస్గా తీసుకున్నాడు యంగ్ హీరో. సెలక్టివ్ కథలను ఎంచుకుని సక్సెస్ చూశాడు. ఇక కార్తీకేయ2తో పాన్ ఇండియా ఐడెంటిటీని తెచ్చుకున్న నిఖిల్.. ఆ తర్వాత కొన్ని మిస్టేక్స్ చేయడంతో గ్రాఫ్ కాస్త డౌన్ అయ్యింది. స్వయంభు కోసం టోటల్ లుక్స్ అండ్ గెటప్ ఛేంజ్ చేశాడు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఈ… -
Swayambhu Release Date : నిఖిల్ సిద్దార్ధ్ ‘స్వయంభు’ రిలీజ్ డేట్ ఖరారు
వరుస ప్లాపులందుకున్న టైంలో నిఖిల్ సిద్దార్థ్ కెరీర్ మార్చేసిన మూవీ కార్తీకేయ. ఆ సినిమా సూపర్ హిట్ తో హిట్ ట్రాక్ ఎక్కిన అఖిల్ సినిమాల ఎంపికను పూర్తిగా చేంజ్ చేశాడు. కార్తికేయకు సీక్వెల్ గా వచ్చిన కార్తీకేయ2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది నిఖిల్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత చేసిన స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రాలు డిజాస్టర్లు టాక్ తెచ్చుకోవడంతో గ్రాఫ్ డౌన్ అయినట్లు కనిపించింది. దీంతో… -
Allari Naresh : పాములకు భయపడి.. బ్లాక్ బస్టర్ మూవీని వద్దన్న అల్లరి నరేశ్..
Allari Naresh : అల్లరి నరేశ్ కు అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది. కానీ కామెడీ సినిమాలు తగ్గించి సీరియస్ సినిమాలు మొదలెట్టినప్పటి నుంచే ఆయనకు డిమాండ్ తగ్గిపోయింది. ఎంచుకుంటున్న కథలు హిట్ కాకపోవడం ఆయన మార్కెట్ ను దెబ్బ తీసింది. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నారు. అది కూడా పాములకు భయపడి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కార్తికేయ. నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో… -
Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్లో ప్రమాదం పై.. స్పందించిన నిఖిల్
మెగా హీరో రామ్ చరణ్ నిర్మాణంలో, హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ది ఇండియా హౌస్’. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో వేసిన భారీ సెట్లో, నిన్న రాత్రి జరిగింది. మూవీలో సముద్రపు సన్నివేశాల చిత్రీకరణ కొరకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు సెట్లోకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో పలువురు… -
Nikhil Siddhartha : ‘స్వయంభూ’ నుండి అద్భుతమైన పోస్టర్ రిలీజ్..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కాన్సెప్ట్ బెస్ట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ.. ప్రస్తుతం ఆయన రెండు హిస్టారికల్ బేస్డ్ ఫిలిమ్స్ లైన్లో పెట్టాడు. ఇందులో ‘స్వయంభూ’ ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకం మీద భువన్, శ్రీకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ్ సరసన సంయుక్త, నభా…
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో వానలు.. అలర్ట్ జారీ
-
Nikhil Siddhartha: తెలుగు సినిమాల్లో ఆ చెత్త ఆగిపోవాలి
-
ICC Rankings: న్యూజిలాండ్పై అదరగొట్టిన బుమ్రా.. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో భారీ జంప్..
-
Central Cabinet: కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. ఆ రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్కు గ్రీన్ సిగ్నల్..
-
Sampath Nandi: ఆ ఒక్క కారణంతోనే పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తప్పుకున్నా..
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!