Karthikeya2: పీపుల్స్ మీడియా అవార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్..
- కార్తికేయ -2 అవార్డు విన్నింగ్ సెలెబ్రేషన్స్
- పీపుల్స్ మీడియా ఆధ్వర్యంలో గ్రాండ్ పార్టీ
- త్వరలో కార్తికేయ 3 తెరకెక్కించనున్న చందు మొండేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వం ఇటీవల 70వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ విజేతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వివిధ భాషలకు చెందిన అనేక మదిని నటీనటులు, అనేక సినిమాలు ఈ దఫా అవార్డ్స్ గెలుచుకున్నాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘కార్తికేయ 2’ టాలీవుడ్ నుండి అవార్డు గెలుచుకుంది. 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రానికి గాను తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడగా కార్తీకేయ2 ఉత్తమ చిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాతలు పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ శుక్రవారం హైదరాబాద్ లో సక్సెస్ పార్టీ నిర్వహించింది.
Also Read: Ruhani Sharma: రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ సెలబ్రేషన్స్‌లో దర్శకుడు చందు మొండేటి, హీరో ఆ = నిఖిల్ సిద్దార్ధ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తోపాటు అక్కినేని నాగ చైతన్య, విశ్వక్ సేన్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొని కేక్ కట్ చేసి సందడి చేశారు. ఈ సెలెబ్రేషన్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసారు. కార్తికేయ చిత్రానికి సిక్వెల్ గా శ్రీకృష్ణ తత్వం ఇతివృత్తంగా చందు మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’ 2022లో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టింది. త్వరలో ఈ ‘కార్తికేయ 2’కు కొనసాగింపుగా ‘కార్తికేయ 3’ని తీసుకొస్తామని డైరెక్టర్ చందు మొండేటి నేషనల్ అవార్డ్స్ ప్రకటన వెలువడిన సమయంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ దర్శకుడు నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై ‘తండేల్’ తెరకెక్కిస్తున్నారు.
Yuvasamrat @chay_akkineni, ace producer #AlluAravind, and the #Thandel team celebrate #Karthikeya2's victory as the Best Telugu Film at the 70th National Film Awards 2022 with the blockbuster crew. ❤️🎉#KrishnaIsTruth @actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti… pic.twitter.com/nqriBpi9Lk
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 23, 2024
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?