Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఈ మధ్య హీరోలతో పాటు హీరోయిన్లుకూడా పెళ్ళికి సిద్ధమవుతున్నారు. ఇక కెరీర్ చేసుకున్నది చాలు.. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రేమించిన వారితో ఏడడుగులు వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కొమరం పులి” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న బ్యూటీ నికిషా పటేల్. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కన్పించని ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్ర�