అప్పుడు మాల్దీవులు ఇప్పుడు స్పెయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత సంవత్సరం డిసెంబర్ 9న మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్యతో జరిగింది. కరోనా టైమ్ లోనూ అవుట్ డోర్ లో మెగాహీరోలు, ఇతర చిత్రప్రముఖుల సమక్షంలో ఆ వేడుక జరిగింది. ఆ తర్వాత భర్తతో కలసి హానీమూన్ కి మాల్దీవులకు వెళ్లి వచ్చింది నీహారిక. ప్రస్తుతం నీహారికి భర్తతో కలసి స్పెయిన్ లో విహరిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెకిది రెండో హానీమూన్. పెళ్ళి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కోసం మూడు ప్రాజెక్ట్ లను సిద్ధం చేస్తోంది నీహారిక.
Read Also : “ఆర్ఆర్ఆర్” ట్రైలర్, వరుస ఈవెంట్స్.. హింట్ ఇచ్చిన రాజమౌళి
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
అందులో ఒకటి ఇటీవల స్ట్రీమింగ్ అయింది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ పేరుతో స్ట్రీమింగ్ అయిన 5 ఎపిసోడ్ల ఈ వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ కి కొంత టైమ్ ఉండటంతో ఇప్పుడు గ్యాప్ తీసుకుని భర్తతో కలసి స్పెయిన్ విహారయాత్రకి వచ్చింది. రెండు వారాలపాటు సాగే ఈ ట్రిప్ లో యూరోప్ చుట్టి రావాలనుకుంటోంది. ఇక ఈ విహారయాత్రలో భాగంగా నీహారికను రకరకాల యాంగిల్స్ లో కెమెరాతో షూట్ చేస్తున్నాడు ఆమె భర్త చైతన్య. అలా భర్త తీసిన కొన్ని పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. వింటర్ లో నిహారిక, చైతన్య రొమాంటిక్ గెట్‌వే అందరినీ ఆకట్టుకుంటోంది.
https://www.instagram.com/stories/highlights/18144450952230065/
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!