ఆహాలో ప్రసారం కానున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తదుపరి ఎపిసోడ్‌లో నేచురల్ స్టార్ నాని అలరించనున్నారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 యొక్క 18వ మరియు 19వ ఎపిసోడ్‌లలో ఎంతో ఇష్టపడే నేచురల్ స్టార్ నాని కనిపించబోతున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న పాపులర్ టాక్ షో ‘అన్‍స్టాపబుల్’కు ఎంతటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఇప్పటి వరకు ‘అన్‍స్టాపబుల్’ టాక్ షో రెండు సీజన్లు పూర్తి అయ్యాయి..ప్రస్తుతం అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ప్రసారమవుతుంది.. ఈ అన్‍స్టాపబుల్ లిమిటెడ్ ఎడిష